పోలవరం ప్రాజెక్ట్‌కి ఊపిరి పోసిన మహానేత
వైఎస్సార్. ❤️
దశాబ్దాల కలగా మిగిలిపోయిన పోలవర
ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్ హోదా సాధించి
నిర్మాణ పనులకు వేగం తీసుకొచ్చిన దూరదృష్టి
నాయకుడు డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు.
పోలవరం అంటే వైఎస్సార్ విజన్...
#YSRForever#Polavaram #YSRLivesOn
తెలుగు నేలపై జలయజ్ఞంతో జల సిరులు కురిపించిన మహానేత వైయస్ఆర్ గారు
తెలుగు రాష్ట్రాల్లో అపర భగీరథుడిగా నీ కీర్తి అజరామరం పెద్దాయన!
జోహార్ వైయస్ఆర్!🙏🏻
Tributes to Mahanetha Dr. YS Rajasekhara Reddy Garu on the occasion of his 17th Vardhanthi.
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల అభ్యున్నతి కోసం నువ్వు తీసుకు వచ్చిన సంక్షేమ పధకాలు రూపంలో ఈరోజుకీ బ్రతికే ఉన్నావు పెద్దాయనా…
జోహార్ వై.ఎస్.ఆర్
#YSRLivesOn#YSRVardanthi