దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధి వద్ద ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి నివాళులర్పించి, అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొనడం జరిగింది.
2.09.2021 Met @AndhraPradeshCM Shri @ysjagan sir at #kadapa airport on his visit to idupulapaya, on the occasion of 12 years of demise of his late father #DrYSR, a visionary & people’s leader.