కాకినాడ వెళ్లనున్న శ్రీ @PawanKalyan గారు
• కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన పక్షాన పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాకినాడ వెళ్లనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
• ఈ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లో శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం జరుగుతుంది. 10 గంటలకు చేబ్రోలులోని ఇంటి వద్ద నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరతారు.
#VoteForGlass
హనుమాన్ జయంతి రోజు కారణజన్ముడు @pawankalyan గారు, శక్తిపీఠం ఉన్న పిఠాపురం అసెంబ్లీకి అభ్యర్థిగా అశేష జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేయడం దైవ సంకల్పమని, పిఠాపురం నుండి కళ్యాణ్ గారి గెలుపు రాష్ట్ర దేశ రాజకయాల్లో మార్పు తెచ్చి ఒక నూతన శకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నాను.
అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను.
ప్రత్తిపాడు మండల శరభవరం గ్రామానికి చెందిన అర్చకుడు శ్రీ మామిడి బాబ్జీ పిఠాపురం నియోజక వర్గంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి గెలుపు కోసం మార్చి 29 నుంచి సైకిల్ పై తిరుగుతూ గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలులో తన నివాసం దగ్గర శ్రీ బాబ్జీని
కలిసి ముచ్చటించారు. శ్రీ బాబ్జీ వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు
#PawanKalyanForPithapuram
#VoteForGlass #Pithapuram