ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@VangaveetiOffl
Thank you for taking up the initiative and your support @battalasreekant garu 🙏
We request all JanaSena leaders, Janasainiks and @PawanKalyan followers to come forward and contribute whatever you can.
Let's stand by @Ratnasaialladi and his family in this difficult time. Every contribution matters🙏
Donated 99 times to @JanaSenaParty every month till I contested as a Corporator from the 6th Division, Nellore.
Now, for the 100th time, I want to donate to @Ratnasaialladi an asset to JSP's social media, who recently lost his father, the only earning member of their family.
Let us stand together for Ratna Sai and his family!
Ratna Sai has been a true and committed Janasainik, standing by JanaSena since its inception and remaining dedicated to the party and its ideals through every phase of its journey.
Let's all come forward and contribute whatever we can towards supporting Ratna Sai and his family during their diffcult times. No contribution is too small. Every bit of support counts.
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జనసైనికుడు అల్లాడి రత్న సాయి తండ్రి గారు శ్రీ అల్లాడి రాజు గారి మృతి పట్ల జనసేన పార్టీ పక్షాన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.
35 సంవత్సరాల నుం��ి అప్పటి కాంగ్రెస్, ఇప్పటి పిల్ల కాంగ్రెస్ ల కోట (పులివెందుల -2)ని పుల్లలచెరువు ZPTC తో “జనసేన పార్టీ గాజు గ్లాస్ “గుర్తు తో బద్దలు కొట్టేశాం 🔥
గెలిచిన కొటారి అచ్చయ్య గారికి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త చీకటి వంశీదీప్ గారికి హృదయపూర్వక అభినందనలు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజన ప్రాంతాలకు జనసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం, పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి
గత రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యల పరి��్కారానికి కృషి చేశారు
జనసేనకు, పవన్ కళ్యాణ్ గారికి సమస్యను చేరవేస్తే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది
ఈ అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలంటే, రేపు జరగబోయే MPTC, ZPTC ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థులను మరియు కూటమి అభ్యర్థులను గెలిపించండి
మీ సమస్యల పరిష్కారానికి, మీ గ్రామాల అభివృద్ధికి వారు నిరంతరం కృషి చేస్తారు. ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు
“గాజు గ్లాసు” గుర్తుకే మన ఓటు✊🏽
The Saluru win is special too, we fought not just the YCP, but also a TDP Minister backed rebel candidate. Despite being challenged on both fronts, @JanaSenaParty emerged victorious
With this victory,
#JSPStrikes100Again
Congratulations to Vijaya Kumari garu, and kudos to every JanaSainik and the entire team behind this memorable Saluru Municipal Chairman victory
Battala Srikanth - JanaSena Corporator, 6th Division, Nellore Corporation
Won against all the odds and heavyweights in the district. Congrats and proud of you brother. Whole state knows what went against you.
#JSPStrikes100Again
100% STRIKE RATE, ONCE AGAIN 🎯
General Elections 100% Victory
Local Body Elections 100% Victory
Naam Yaad Hai Na @PawanKalyan 🫡
Congratulations to all the Winners 🙏
#JanaSenaStrikesAgain