Congratulations @RaviTeja_offl garu and the entire #Irumudi team on this massive success.
Wonderful to see the love and response the film is receiving. Ravi Teja garu and the entire team deserve all the appreciation for their hard work.
Wishing @ShivaNirvana garu, @gvprakash, @MythriOfficial and the entire team many more successes.
Swamy Sharanam 🙏
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄
Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.
My heartfelt regards to director @GandhiMerlapaka, #Satya, @RitikaNayak_, producers, the entire cast & crew on this wonderful success.
Looking forward to watching the film very soon. Best wishes for an even bigger blockbuster! 💐
@UV_Creations@FirstFrame_Ent
మా గోవిందుడు...
ఈ నెల 16న జరగనున్న మా కుమార్తె వివాహ వేడుకకు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, ఎంత ఎత్తైన స్థాయిలో ఉన్నా, అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే బంధాన్ని పంచుకునే మీ మనసు నిజంగా గొప్పది. మీరు చూపించిన ప్రేమ, మాట్లాడిన తీరు, నాపై మీకున్న అభిమానం నా హృదయాన్ని ఉప్పొంగేలా చేశాయి.
మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#JananiSuryaPayanam @AlwaysRamCharan
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
డియర్ @KChiruTweets
ఇప్పటి దాకా మీరు
ఎంతమంది చిన్న పెద్ద తేడా లేకుండా హీరోల సినెమాల ఆడియో ఫంక్షన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్ళి ఉంటారు?
ఎంత మంది హీరోల సినెమాలు రిలీజ్ అయ్యాక ఇంటికి పిలిచి congratulate చేసారు?
ఎంత మంది హీరోల సినెమాలని ట్వీట్ చేసి అభినందిచారు?
ఎంత మంది దర్శకుల కి వారు విజయం సాధించినప్పుడు ప్రత్యేకంగా కాల్ చేసి అభినందిచారు. దానిని వాళ్ళు ప్రమోషన్ లెక్క ఎంతలా వారి సినెమాకి వాడుకున్నారు?
ఎక్కడ సార్ వాళ్ళు? నీ కొడుకు ఎంతో కష్టపడి , ఇష్టపడి నటించిన సినెమా, నెగెటివ్ రివ్యూవర్స్ ని చెప్పు తో కొట్టినట్లు ప్రజలు ఆదరిస్తున్న సినెమా, ఫామిలీలని కదిలించిన సినెమా, యువతరాన్ని inspire చేసిన సినెమా ఒకటి బయటకి వస్తే ఒక్కరు కూడా నోరు పెగలడం లేదే ? ఒక ట్వీట్ వెయ్యడానికి చేతులు రావడం లేదే?
మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారు? మీ పాజిటివిటీ మంచిదే కాని అది మీకే శతృవుగా మారకూడదు. చెడు చేసే వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకునేంత మంచితనం ఇవ్వాల రేపు ఎంతవరకు కరెక్ట్?
మీరు సీరియస్ గా కన్సిడర్ చెయ్యాలి, సీరియస్ గా ఆలోచించాలి, మీ చుట్టుపక్కల వారిని సీరియస్ గా observe చెయాల్సిన సమయం.
@AlwaysRamCharan మీ నాన్న non-digital era లో ఎలాగో ఎదుర్కొన్నాడు. కాని నీకు అది కుదరదు. ఇది డిజిటర్ era. నీవు పైన చెప్పినవన్నీ consider చెయ్యాలి. కేర్ తీసుకోవాలి.
ఇది నాలాంటి ఎంతో మంది మెగా అభిమానుల మనోవేదన.
With The Mega Power Star @AlwaysRamCharan for the Tamil press meet of #peddi ❤️💥 Absolutely humble and grounded for the power house of talent and mass icon that he is!!❤️❤️❤️
Wishing the whole team of #peddi a massive blockbuster! 💥 #peddi from June 4th !
తన రాబోయే చిత్రం పెద్ది గురించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్న నటుడు రామ్ చరణ్ 🇮🇳🎬
సూపర్ స్టార్ రామ్ చరణ్ గారితో ప్రధాని మోదీ గారు పంచుకున్న పశ్చిమ బెంగాల్ కథను వినండి! 🔽