@TelanganaCMO Sir,while coming from Nagarjuna Sagar I have stuck in trafic as the farmers & villgers observing rastha roko for no power supply to farmers & vgrs from 6 am daily,while in Nalgonda seen that all electrical poles from top to bottom illuminated in tricolors.What is??
గౌరవనీయ ఎంపీ శ్రీ @eatala_rajender గారిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న బలాన్ని చూసి భయపడుతున్న కొన్ని పార్టీలు, పార్టీలో విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయి.
ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత చట్ట అమలు సంస్థలకు ఫిర్యాదు చేశాము. తగిన చర్యలు తప్పకుండా తీసుకోబడతాయి.
@revanth_anumula Dear Reddy Garu, Beware of Sir. Constitute a committee on this issue and study it and give directions to voters properly. Else, you will be a loser. Beware of Sir.