Citizen feedback appreciating the swift response and timely action by Dundigal Police against extortion by transgenders. Citizens facing such situations can dial 112 for immediate police intervention and action. DGP Mr. CV Anand has instructed all police officers across the State to respond promptly to such calls.
ట్రాన్సజెండర్స్ బలవంతపు వసూళ్ళ ఫిర్యాదు పై దుండిగల్ పోలీసులు వేగంగా స్పందించి, సకాలంలో చర్యలు తీసుకున్నందుకు తెలిపిన అభినందన ఇది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తక్షణ సహాయం మరియు పోలీస్ యాక్షన్ కోసం దయచేసి 112 డయల్ చెయ్యండి. ఇలాంటి కాల్స్ పై పోలీసులు సత్వరమే స్పందించాలని రాష్ట్రంలోని పోలీస్ అధికారులను DGP సి.వి. ఆనంద్ గారు ఆదేశించారు.
दुंडिगल पुलिस की त्वर���त प्रतिक्रिया और समय पर कार्रवाई के लि�� यह सिटीजन फीडबैक है। ऐसी परिस्थितियों का सामना करने पर तत्काल सहायता और पुलिस कार्रवाई के लिए कृपया 112 डायल करें। ऐसी कॉल्स पर पुलिस द्वारा त्वरित प्रतिक्रिया सुनिश्चित करने के लिए DGP श्री सी.वी. आनंद ने राज्य के पुलिस अधिकारियों को निर्देश दिए हैं।
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం మరింత వేగంగా అందించడంతో పాటు, సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ డయల్-112లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం.
డయల్ 112 | ఎప్పుడైనా.. ఎక్కడైనా.. మీ సేవలో
#TGERSS#tgiccc#police#ERSS#dial112#emergencyresponse
తల్లి, పిల్లలను కాపాడిన పోలీసులు 👮♂️
అత్యవసర పరిస్థితుల్లో ఒక్క 112 కాల్ ఎంతో విలువైనది.
సమయానికి అందిన సమాచారం ఆధారంగా పోలీసులు స్పందించి తల్లి, పిల్లలను సురక్షితంగా కాపాడారు.
🚨 అత్యవసర సమయంలో ఆలస్యం చేయకండి — వెంటనే 112కు కాల్ చేయండి.
#TGERSS#DIAL112#tgiccc#tgpolice
@aejaz_syed99626@CVAnandIPS Yes. In Telangana, 112 is now the single emergency number for police, fire, ambulance, women & child safety, disaster response and other distress calls, similar to 911 in the USA. Please dial 112 in any emergency. 24x7.
One number. Any emergency. Telangana Dial 112.
Citizen feedback appreciating the swift response and timely action by Dundigal Police against extortion by transgenders. Citizens facing such situations can dial 112 for immediate police intervention and action. DGP Mr. CV Anand has instructed all police officers across the State to respond promptly to such calls.
ట్రాన్సజెండర్స్ బలవంతపు వసూళ్ళ ఫిర్యాదు పై దుండిగల్ పోలీసులు వేగంగా స్పందించి, సకాలంలో చర్యలు తీసుకున్నందుకు తెలిపిన అభినందన ఇది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తక్షణ సహాయం మరియు పోలీస్ యాక్షన్ కోసం దయచేసి 112 డయల్ చెయ్యండి. ఇలాంటి కాల్స్ పై పోలీసులు సత్వరమే స్పందించాలని రాష్ట్రంలోని పోలీస్ అధికారులను DGP సి.వి. ఆనంద్ గారు ఆదే��ించారు.
दुंडिगल पुलिस की त्वरित प्रतिक्रिया और समय पर कार्रवाई के लिए यह सिटीजन फीडबैक है। ऐसी परिस्थितियों का सामना करने पर तत्काल सहायता और पुलिस कार्रवाई के लिए कृपया 112 डायल करें। ऐसी कॉल्स पर पुलिस द्वारा त्वरित प्रतिक्रिया सुनिश्चित करने के लिए DGP श्री सी.वी. आनंद ने राज्य के पुलिस अधिकारियों को निर्देश दिए हैं।
ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి నుంచి వచ్చిన ఒక్క Dial 112 కాల్కు తెలంగాణ పోలీసులు సకాలంలో స్పందించి, వెంటనే అక్కడికి చేరుకుని వ్యక్తిని రక్షించారు.
���త్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయండి.
Dial 112 | Anytime, Anywhere, At Your Service
#Dial112 #ERSS
𝐃𝐢𝐚𝐥 112 𝐆𝐞𝐭𝐬 𝐒𝐦𝐚𝐫𝐭𝐞𝐫 𝐰𝐢𝐭𝐡 𝐀𝐈
Telangana is transforming emergency response with an AI-enabled Dial 112 system.
🔹 Handles up to 900 calls simultaneously
🔹 AI transcribes calls & captures locations automatically
🔹 Critical information reaches response teams faster
🔹 Dispatch alerts can be generated in under a minute
#Dial112 #TelanganaPolice #Telangana #AI #SmartPolicing #Hyderabad
Telangana Police is taking Dial 112 to the next level with AI.
AI-assisted investigations & call transcription
Faster location sharing & dispatch
Drones for emergencies & crowd management
AI-powered video analytics
Real-time translation to break language barriers
A smarter, faster and more tech-driven policing system for Telangana.
#TelanganaRising #Dial112 #AI #TelanganaPolice #Hyderabad
The Next-Gen Dial-112 Emergency Response Support System was inaugurated on 05 August 2026 by Hon’ble DGP, Telangana, Sri C.V. Anand, IPS, at Telangana Integrated Command & Control Centre, Hyderabad.
📞 In an emergency, Dial 112.