🚨 #CBNJungleRaj
చిత్తూరు జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన టీడీపీ నేతలు
అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు కార్వేటినగరం మం��లం అల్లాగుంట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై పాశవికంగా దాడి
బైక్‌పై వెళ్తున్న యుగంధర్‌పై టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ ఆదాము, ప్రవీణ్, భాగ్య రాజ్ దాడి. తీవ్ర గాయాల కారణంగా కోమాలోకి వెళ్లిపోయిన ఏఆర్ కానిస్టేబుల్
ఏంటి ఈ దారుణం @ncbn, @Anitha_TDP ? @APPOLICE100 పైనే ఇలా దాడి చేశారంటే.. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా?
#SadistChandraBabu
#TDPGoons
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
#RamNavami