‘‘పంట పొలాల్లోకొచ్చి, మీతోపాటు దున్ని, మీ సమస్యలు తెలుసుకోడానికే, మీ లోకేశ్ ఈ పాదయాత్ర చేస్తున్నాడు.. మీకు దగ్గరవ్వాలి.. మీ సమస్యలు తెలుసుకోవాలి.. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో ఒక ఆనందం, సంతోషం ఉంటేనే, మీ లోకేశ్ ఈ పాదయాత్ర జయప్రదం అయ్యిందని నేను భావిస్తాను..’’
*కడప జిల్లా :- కమలాపురం* :
*టీడీపీ నాయక���డిపై తప్పుడు కేసు నమోదు చేసిన కమలాపురం ఎస్సై చిన్న పెద్దయ్య ను సస్పెండ్ చేయండి*
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిసిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు
*పుత్తా నరసింహారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్*.
*కడప జిల్లా :- కమలాపురం* :
*టీడీపీ నాయకుడిపై తప్పుడు కేసు నమోదు చేసిన కమలాపురం ఎస్సై చిన్న పెద్దయ్య ను సస్పెండ్ చేయండి*

యువగళం పాదయాత్ర 59వరోజు ధర్మవరం నియోజకవర్గం ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి ఆరంభించాను. నన్ను కలిసిన రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈ ప్రాంత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సంజీవపురంలో నా పాదయాత్రకి సంఘీభావం తెలిపారు.
మద్యం నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్లు వేనకేసుకుంటున్నారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు పెంచేసి మందుబాబులు కాయ కష్టాన్నిదోచుకుంటున్నారు. 2022-23లోనే 23,800 కోట్లు(అంచనా) మందుతీసుకున్నవారి నుంచి లాగేసుకున్నారు.
#JaganMarkGaliHameelu
నా మిత్రులు నిరుద్యోగ జేఏసీ స్టేట్ ���న్వీనర్, షేక్ సిద్ధిక్ మరియు కళ్యాణదుర్గం నిరుద్యోగ జేఏసీ నాయకులు పవన్ యాదవ్ ఈరోజు నారా లోకేష్ గారిని విశ్రాంతి క్యారీ వ్యాన్ బస్సులో కలిసి నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై చర్చించి త్వరలో మేనిఫెస్టోను విడుదల చేయాలని నారా లోకేష్ గారితో చర్చించారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చం నాయుడు సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 🌹🌹🌹
మీ...
నరసింహ iTDP -కడప జిల్లా ప్రధాన కార్యదర్శి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చం నాయుడు సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 🌹🌹🌹
మీ...
నరసింహ iTDP -కడప జిల్లా ప్రధాన కార్యదర��శి.
*ఈరోజు పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారిని గౌరవపూర్వకంగా ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కడప ఐటీడీపి మరియు సోషల్ మీడియా విభాగం గ్రౌండ్ లెవెల్ లో కష్టపడిన విధానం నారా లోకేష్ గారికి వివరించడం జరిగింది. వెరీ గుడ్ ఇంకా బాగా కష్టపడి పని చేయాలనిసూచించడం జరిగింది