కొందరికి రాజకీయం వ్యసనం,
ఇంకొందరికి రాజకీయం వ్యాపారం,
కానీ మన #బాలయ్య కు రాజకీయం అంటే, తన తండ్రి ఆశయ సాధన, కార్యకర్తలకు అండగా నిలిచే వారధి ✌️
పార్టీ సంక్షోభంలో ఉన్న ప్రతిసారి నేనున్నా అంటూ ముందడుగు వేస్తూ, పదవులకు ఆమడ దూరం లో నిలిచే నిఖార్సైన కార్యకర్త ల్లో ఒకడు మన #బాలయ్య🦁
Congratulations to my dear Heritagians on completing 34 remarkable years of excellence, trust, and growth! I feel truly privileged to have spent my 13th year within this incredible family - and witnessing so many historic milestones along the way.
Here’s to the continued success of Heritage Foods and many more years of profound impact. I am deeply excited about our collective journey toward Vision 2030: becoming the most admired Dairy Nutrition Company while doubling our rural impact. It is a rare and beautiful thing when personal values and professional goals align so perfectly!
@hfltd
Small, smart, and super fast! Think you know the Velociraptor? Think again. Devaansh Nara is back with Episode 3 of Dino Deets to uncover the secrets of history’s cleverest pack hunter.
Don't miss it!
YouTube - https://t.co/juFq9D8Qhv
Instagram - https://t.co/dxdROwPP78
Facebook - https://t.co/ac3cX4ECH0
#DinoDeets #ViciousVelociraptor #DevaanshPodcast #DinosaurPodcast #Velociraptor #DinoFacts #PackHunters #SmartDinosaurs #DinosaurFacts #MongolianDinosaurs #Fossils #DevaanshNara #NaraDevaansh
Nandamuri BalaKrishna to portray as Chief Minister of state in his next project #NBK112 directed by @TeamKoratala , music by @anirudhofficial
Fans are so excited about this project and are eagerly waiting to bring back the slogan “CM BALAYYA”
Jai Balayya🦁
#NandamuriBalakrishna
చెప్పులు వేసుకోని రామ్మా.. మన అందరం ఒకటే
సామాన్య కార్యకర్త స్థాయి నుండి పార్టీ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన ఒక బీసీ మహిళా నాయకురాలు, అమితమైన వినయంతో తన చెప్పులను వేదిక కిందనే వదిలి ఒట్టికాళ్లతో స్టేజి పైకి వస్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. అది గమనించిన నారా లోకేష్ వెంటనే స్పందించి, "చెప్పులు వేసుకోని రామ్మా.. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు.. మన అందరం ఒకటే.. అమ్మ" అంటూ ఆమెను ఆత్మీయంగా వారించారు. ఈ ఒక్క సన్నివేశం నాయకుడికి కార్యకర్తపై ఉన్న ప్రేమాభిమానాలను, సామాజిక సమానత్వం పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది. పదవులు ఎన్ని ఉన్నా, మనుషులంతా ఒక్కటేనని, కార్యకర్తలే పార్టీకి బలమని నిరూపిస్తూ ఆయన చూపిన ఈ సంస్కారం ఒక గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. అధికారం అంటే శాసించడం కాదు, ఆత్మీయతతో అండగా నిలబడటమని ఈ ఘటన నిరూపించింది.
#NaraLokesh
#AndhraPradesh
Great gesture this summer 👏❤️
Free Mansion House packaged drinking water bottles are being distributed across several areas.
అప్పట్లో బాలయ్య వాటర్ బాటిల్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తే తప్పు అన్నారు, ఇప్పుడు అదే పేరుతో ఎందరికో ఉచితంగా నీళ్లు అందుతున్నాయి.
#NandamuriBalakrishna
37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools.
Because when teachers evolve, classrooms transform.
Tollywood 100 Days Movies By Our Heros
Nandamuri Family:- 97 Movies ( NBK & Jr NTR )
Mega Family:- 74 ( Chiru,PK,AA,RC )
Daggubati Family :- 35
Akkineni Family :- 32
Mahesh Babu :- 17
Raviteja Garu :- 18
Prabhas Anna :- 10
Senior Heros lo NBK
Junior Heros lo Jr NTR
Great gesture this summer 👏
Free Mansion House packaged drinking water bottles are being distributed across several areas.
#NandamuriBalakrishna గారు వాటర్ బాటిల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసినప్పుడు విమర్శించారు. ఇప్పుడు అదే పేరుతో ఎంతో మందికి ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు.
#NBK