ఊహ తెలిసినప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ పెరిగిన మాకు, 'అభిమానం' అంటే మీరే, కెరీర్ మొదట్లో క్లాస్, ఫ్యామిలీ సినిమాలతో అందరి మనసులు గెలిచి.. ఆ తర్వాత మాస్ యాక్షన్‌తో బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాశారు.
ఏ జోనర్ చేసినా అందులో మీ హార్డ్‌వర్క్, నటనపై మీకున్న అంకితభావం మాకెంతో ఇన్స్పిరేషన్. నటుడిగా ప్రతి జనరేషన్‌ను మెప్పిస్తూ, ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ మాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్గా నిలిచారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా వేలాది మందికి ప్రాణదానం చేస్తూ, అటు హిందూపూర్‌లో నిరంతర సేవలతో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచారు. రీల్ లైఫ్‌లో రాజసం, రియల్ లైఫ్‌లో సేవాగుణం కలబోసిన మా నందమూరి నటసింహం బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు ❤️
#HappyBirthdayNTR
#NandamuriBalakrishna
December has always been a season of celebrations.
This time, it comes with an ATTITUDE 😎
1 MONTH TO GO for #DADA 💥💥
#DadaOnDec24th 🌋 #30DaysToGoForDADA
ఏదైనా మన దాకా వస్తే గానీ తెలీదు అనుకుంటా 😂 బాలయ్య రిఫరెన్స్‌లు ఉన్నప్పుడు బాగానే లాఫింగ్ ఎమోజీలతో ట్వీట్లు వేసేవాళ్లు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? 😂
పార్టీలకు అతీతంగా పనిచేయండి.
మీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి అంటూ హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి హితవు పలికిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు
#NandamuriBalakrishna#HindupurMLA
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్న పరిటాల శ్రీరామ్ గారు ❤️💛
#NandamuriBalakrishna#ParitalaSreeram
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారినిa మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
#ParitalaSreeram
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
#ParitalaSreeram
ఆయన స్టైలే సెపరేటు!
బడా వ్యాపారులు పార్టీలకి పిలవరు;
డబ్బున్న దిగ్గజాలు కూడా పిలవరు;
ఆయనకి నచ్చాల్సింది డబ్బు కాదు
కులం... ఆ కులపు వ్యక్తి!
ప్రతీ సినీ ప్రముఖుడి వెల్లడి!
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
Thanks to Team @basavatarakam hospital.
Heartfelt thanks to Sr.NTR Garu for constructing cancer hospital for Telugu people, and to #Balayyababu Garu for maintaining it with advanced technology and qualified staff.
Special thanks @daivasahaayam anna for your response.