Major cities in India, particulry #Hyderabad is currently experiencing a severe Compressed Natural Gas #CNG shortage, forcing lot of auto-rickshaws and cabs off the roads or into hours-long refueling queue
@PMOIndia@narendramodi@PawanKalyan@HiHyderabad
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారి తరువాత "తెలుగు సినిమాకి ఎవరు?? అనుకునే పరిస్థితుల్లో వచ్చిన సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు".......
"తెలుగు సినిమాలో అప్పటి యూత్ 75% పైగా మీకు అభిమానులు అయ్యారు,ఇప్పటికీ ఎప్పటికీ మీకే అభిమానులుగా ఉంటారు, ఉండిపోతారు.....
మంచి కథతో, మంచి దర్శకుడితో, మంచి టెక్నీషియన్స్ తో ఒక్క సినిమా చేయండి సార్..... ఆ సినిమా పోయినా పర్లేదు కానీ ఇంపాక్ట్ ఉండిపోతుంది.....తరువాత మీకు నచ్చిన ప్రజాసేవలో ఉండిపోయినా అందరికీ ఇష్టమే...
మీ కొత్త సినిమా చూసాక నిన్నటినుండి ఏదోలా అనిపించింది, అందుకే మీకు చెప్పాలనిపించింది...
ఒక్క మంచి సినిమా తీయండి సర్ చాలు @PawanKalyan 🙏🙏🙏
“కాలం మారుతుంది…
మనుషులు మారుతారు…
కానీ మనసులో పెట్టుకున్న
కొన్ని జ్ఞాపకాలు మాత్రం
ఎప్పటికీ మారవు.”
“మీకు కూడా ఇలా అనిపించిన సందర్భాలు ఉన్నాయా?” @TeluguQuotes123 @HiHyderabad@PawanKalyan