సైకిల్‌పై సాగుతూ.. ప్రజల సమస్యలు ఆలకిస్తూ!
14 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం.. దారిపొడవునా ప్రజలతో మమేకం.
పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకొల్లు పట్టణంలోని తన నివాసం నుంచి సైకిల్‌పై బయలుదేరి తిరిగి ఇంటికి కూడా అదే సైకిల్‌పై దాదాపు 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ.. వారి సమస్యలను ఆలకిస్తూ.. పరిష్కార దిశగా అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగాను. మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి పలకరిస్తూ మీ హయాంలో నిర్వహించిన డీఎస్సీలో తన తండ్రికి ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిందని ఆనందంగా తెలిపగా..మరో మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా దారిలో ఎదురైన ఒక్కొక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా ఆలకిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.
#NimmalaRamaNaidu
#upadihamisramikulu
#VBGRAMG
#palakollu
#RuralBeauty
#shashtipurthi
#happy
#ChandrababuNaidu
#PawanKalyan
#NarendraModi
#MGNREGA
బాబూ అంతా మీదే.. భారత ప్రభుత్వం మీదే, నేను కూడా మీ వాణ్ణే.. అంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే కూటమిలో సీఎం చంద్రబాబు గారికి ఉన్న ప్రాధాన్యతను రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు.
#PedalakuPattabhishekam#PMAY#PMAwasYojana#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#ShivrajSinghChouhan
#AndhraPradesh
తెలుగు దేశం పార్టీ వెన్నుముక బీసీ లు ..
పార్టీ పెట్టిన రోజు నుంచి వెన్నంటి నడిచింది బీసీ లు ..
బీసీ సోదరలు త్యాగాలు పోరాటి పటిమ వెళ్లకట్టలేనివి..గత పాలన లో చెప్పుకుంటూ పోతే మెడ మీద కట్టిపెట్టిన జై చంద్రబాబు అని పోరాడి చనిపోయింది ఒక బీసీ బిడ్డ తోట చంద్రయ్య ..
గత ఐదు ఏండ్లలో లో ఎంతో మంచి బీసీ బిడ్డల్ని పొట్టపెట్టుకుంది జగన్ ప్రభుత్వం
ఈ రోజు బీసీ లు అంటూ ముసలి కన్నీరు కారుస్తున్న సైకో పార్టీ
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్‌ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
తన కోసం ప్రజాధనంతో కట్టుకున్న రుషికొండ ప్యాలస్ కు చ. అడుగుకు రూ.35,714 ఖర్చు చేసిన జగన్... చ.అ. రూ.6,980తో కడుతున్న అమరావతికి రూ.14,000 ఖర్చవుతుంది అంటూ విషప్రచారం చేస్తున్నాడు.
#PsychoFekuJagan#AndhraPradesh
రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఉండవల్లి నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ విందు సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు.
#NaraLokesh#AndhraPradesh
Happy Birthday to my strength and my calm @naralokesh ! I see the long days, the sacrifices, and the weight you carry - often silently. Your commitment to making a difference inspires all of us. May this year give you moments of peace amid the hustle. Always proud to walk beside you❤️
మన మంగళగిరి గుంటూరు మిర్చీ లోకేశ్ కు ఢిల్లీ చలి తగలడం లేదు!
అంతా స్వెట్టర్లు, హాఫ్ కోట్లలో ఉన్నారు, లోకేశ్ కనకమేడల గారు తప్ప!
***
ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.
మంత్రులు లోకేష్, అనిత లకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, అప్పల నాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, లావు కృష్ణదేవరాయలు, పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాద్ రావు, టిడిపి సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్.
రేపు పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలవనున్న మంత్రులు లోకేష్, అనిత.
మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ కు అందించనున్న మంత్రి నారా లోకేష్, అనిత..
#NaraLokesh
#Delhi
🚨 breaking news🚨
ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ.. #ఏపీకి వలస..!
#తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న తమ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్‌ను #ఆంధ్రప్రదేశ్‌కు తరలింపు.. రూ.1,700 కోట్ల భారీ పెట్టుబడికి రెడీ.
ఆంధ్రప్రదేశ్‌కు ₹1,700 కోట్ల సోలార్ ప్రాజెక్టు రావడం వెనుక కారణాలు ఇవే..
కంపెనీకి 269 ఎకరాల భూమిని APIIC ద్వారా అతి తక్కువ సమయంలో కేటాయింపే కంపెనీ ఏపీకి తరలింపుకు కారణం.
అక్టోబర్ 2024లో చర్చలు మొదలెట్టి.. ఫిబ్రవరి 2025 కల్లా భూమి కేటాయింపు.
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో 4 GW సామర్థ్యం గల సోలార్ పీవీ TOPCon సెల్ తయారీ యూనిట్‌ను, దానికి అనుబంధంగా 5 GW సిలికాన్ ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు.
ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు