@PrabhasRaju
Gm my heart beat Prabhas sir
నా పేరు బి.బబ్లూ(MSC )మాది వరంగల్ జిల్లా.మీకు నా మనసులో ఒక మాట చెప్పాలి అనుకుంటున్న సార్.
మీ birthday నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఒక పండగల జరుపుకుంటున్న సార్.నా జీవితంలో మిమల్ని ఒకసారి అయిన meet కావాలి.సార్ ఆ అవకాశం ఇచ్చేలా చూడండి.
@TrsNarender
నన్నపనేని నరేందరన్నకు
ప్రేమతో......
మీ జన్మదినం జనుల ఇంట ఆనందం నింపగా మీ తోడ్పాటు మా యువతకు కొత్తదారి చూపగా శుభాకాంక్షల మాల ప్రేమతో అందుకోండి....
మీ విద్యార్థి కానుకను.💐🥳🎂
మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
🎂🎂🎂🥳🥳🥳💐💐💐💐💐
@KTRBRS
తెలంగాణ రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు కేటీరామారావు. మన కష్టాలకు స్పందించి మనతోనడిచే ప్రజానాయకుడు కేటీఆర్. మడమతిప్పని ధైర్యవంతుడివై మాకు తోడుగ ముందు నడుచును. కార్యకర్తగా కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆత్మీయతను అందించడంలో సాటిలేదు
కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️🎂
@abishek_ias
Heartfelt greetings to respected Abhishek.V I have never seen a common collector like you in my life sir. I was very happy to spend some time talking with you sir.Sir I searched a lot for your contact number sir but I can't find it sir.Sir youshould always be happy