జనసేన పార్టీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల
ఈ రోజు రాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్ధులతో మరోసారి ముఖాముఖి మాట్లాడిన తర్వాత 32 మంది పేర్లను శాసనసభకు, నలుగురి పేర్లను పార్లమెంటుకు శ్రీ పవన్కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అభ్యర్ధుల వివరాలు ఇవి.