#OG బిజినెస్ ...ఒక వివరణ
..
సాధారణంగా ఏ సినిమా అయినా ఆంధ్రలో ఒక్కో ఏరియాకు
ఇంత పర్సంటేజ్ లెక్కన వుంటుంది.
టోటల్ అమౌంట్ ఇంత అనుకుంటే
ఒక్కో ఏరియా ఆ పర్సంటేజ్ ప్రకారం రేటు ఫిక్స్ అవుతుంది.
..
ఈ లెక్కన ఓజి ఆంధ్ర 80 కోట్లు అనుకుంటే విశాఖ 24 పర్సంట్ వంతున రేటు ఫిక్స్ అవుతుంది
..
కానీ గట్టి పోటీ వుండడం వల్ల విశాఖ...ఈస్ట్..గుంటూరు
మూడు ఏరియాలు రెండు నుంచి మూడు పర్సంట్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
..
అంటే విశాఖ 26 లేదా 27 పర్సంట్ అయిందన్నమాట.
అలాగే ఈస్ట్ 16 నుంచి 18 పర్సంట్ కు పెంచారని టాక్.
అలాగే గుంటూరు కూడా.
..
దటీజ్ ఓజి క్రేజ్