గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఓయమ్ఆర్ షీట్ పై అభ్యర్థుల పేరు ఫోటో ముద్రించడానికి కోటిన్నర ఖర్చు అవుతుందని అందుకే ప్రింట్ చేయలేదని tspsc కోర్టుకి చెప్పడం విడ్డూరం...
బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం కూడా పొదుపు చర్యల్లో భాగంగా అని పేర్కొనడం చాలా బాధ్యతరాహిత్యం....!!!!
నిరుద్యోగుల నుండి పరీక్ష ఫీజు ముక్కుపిండి వసూలు చేసిన మీరు..,
కేవలం మొక్కుబడిగా పరీక్ష నిర్వహించామని చెప్పడం చూస్తే......
మీరున్నది "ఎగ్జామ్స్ నిర్వహించడానికా... లేక వేలంపాట నిర్వహించడానికా....??"
గత పదేళ్ళుగా ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ చూస్తే వేలంపాటలే సక్సెస్ఫుల్ గా నిర్వహించింది...!!! (ఎక్సైజ్ వేలంపాట, కోట్ల విలువైన ప్రభుత్వభూముల వేలంపాట)
ఈ వేలంపాటల ���్రభుత్వానికి... నిరుద్యోగుల జీవితాలంటేనే వేళాకోళం...!!
ప్రతి విషయాన్ని 'వెల'కట్టే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇక వెళ్ళగొట్టడమే....!!!!
రండి.... కలవండి... బీయస్పీతో కదలండి...✊✊✊
#BSP4Transperancy
బీసీ సోదరులారా,
ఎన్ని రోజులని చిటికెడు మంది ఉన్న దొరల చేతుల్లో మనకీ అవమానాలు?
వందకు 85 మందిమి ఉన్నం, అయినా ఈ ��ోపిడి పాలకుల ముందు బిక్షగాళ్లు గా నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే ఈ దోపిడి పార్టీలను వదిలేసి మన బహుజనరాజ్యంలో మనమే పాలకులమైదం.👊
నిజామాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాసర IIIT విద్యార్థులను ఈరోజు పరామర్శించాను. వాళ్ల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఏం పాపం చేసిండ్రని ఈ బిడ్డల మీద ఇంత పగ తీర్చుకుంటున్నరు? @trspartyonline @SabithaindraTRS @TelanganaCMO