క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఆధ్వర్యంలో ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రములలో గౌరవ సైబరాబాద్ కమీషనర్
శ్రీ డా ఎమ్ రమేష్ ఐ పి ఎస్ గారు గౌ���వ అతిథి గా పాల్గోనడం జరిగింది ..
@CPCyberabad
@MRAMESHIPS
#sundaysoncycle #fitindia #sportsauthorityoftelangana
#Cyberabadpolice
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహించిన మార్తాన్ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు.. గల్లీలో కూడా చదువుకునే స్తోమత లేని వందల మంది పేద విద్యార్థులను ఢిల్లీ యూనివర్శిటీ కి తీసుకెళ్లిన హీరో @puneetrepalle 🙏
@RSPraveenSwaero
the Inspector of Police and the Administrator, GachibowliStadium has awarded thepretigious "Palyer of the Match" to Sophie Hamilton of England Hockey Team on Victory over Austria Team in connection withFIH HockeyWomen's WorldCup 2026 Qualifiers held at Hockey ComplexGachibowli
Wish you a happy married life, Vijay Devarakonda and Rashmika. Hope you will continue to inspire the young generation with your hard work and commitment to your profession. Never Give Up.
💐💐💐
#Virosh