సంపన్నుల సంపదను పేదలకు పంచిపెట్టి తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు సంపాదించి,పేదల రాజ్యాన్ని సృష్టించేందుకు నిజాం మరియు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న జయంతి నేడు.
పండుగ సాయన్న స్పూర్తితో పేదలందరికీ సమానంగా సంపద పంచే బిఆర్ఎస్ పోరాటంలో భాగమైదాం.
జై తెలంగాణ. జై సాయన్న
నడక ఎంతో మేలు
***************
రక్త పోటూ లేదు
పక్షవాతము రాదు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
నడుము నొప్పులు మాయం
గుండె పరుగులు ఖాయం
నడక ఎంతో మేలు
అరగంట చాలు
కండ బలమూ పెరుగు
కొవ్వు నిలువలు కరుగు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
కడుదూరం కాన్సర్
కానరాదు షుగర్
నడక ఎంతో మేలు
అరగంట చాలు
ఛెంగు ఛెంగున కాళ్శు
అరిగిపోనీ కీళ్ళు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
ముఖముపై తేజస్సు
నూరేళ్ళ ఆయుష్స్సు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
డా॥ శ్రీకాంత్
నడక ఎంతో మేలు
***************
రక్త పోటూ లేదు
పక్షవాతము రాదు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
నడుము నొప్పులు మాయం
గుండె పరుగులు ఖాయం
నడక ఎంతో మేలు
అరగంట చాలు
కండ బలమూ పెరుగు
కొవ్వు నిలువలు కరుగు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
కడుదూరం కాన్సర్
కానరాదు షుగర్
నడక ఎంతో మేలు
అరగంట చాలు
ఛెంగు ఛెంగున కాళ్శు
అరిగిపోనీ కీళ్ళు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
ముఖముపై తేజస్సు
నూరేళ్ళ ఆయుష్స్సు
నడక ఎంతో మేలు
అరగంట చాలు
డా॥ శ్రీకాంత్
Anna, let me take care of Shankar’s medical expenses personally
Please let the family know we are with them till he is back to normal
At least that might open the eyes of this brutal govt to the plight of ordinary policemen who toil hard
మేము సైతం:
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కీలకమైన ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిన్న స్వేరో ప్రధాన కార్యాలయంలో ప్రారంభించాం.
ఇది చాలా ఈజీ.😊
ఒక స్మార్ట్ ఫోన్, మూడు సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్(100KB), ఒక ఫోటో (100KB), ఆధార్ కార్డు నంబర్ ఉంటే చాలు.
పది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. దయచేసి నేడే నమోదు చేసుకోండి.
ఓట్ హమారా-రాజ్ హమారా ✊👊
@ECISVEEP@KTRBRS@BRSparty
@Sagar4BJP ఆకాశమే హద్దుగా
అక్షరం లో మేటిగా
ఆరోగ్యం లో జాగ్రతగా ఉండేలా
ఆర్థిక లక్ష్యం యే ద్యేయంగా
లక్షలాది మందిని తీర్చిదిద్దిన
అందులో నేను కూడా ఉన్న...
మంది మాటలు
బంద్ చేసి
జ్ఞాన యోధ
గురుకుల విప్లవ బుక్స్ చదువు.
మైక్ ఉంది కదా అని మాట్లాడితేఎలా
ఒక్కసారి నీ గూర్చి నువ్వు తెలుసుకో ఫస్ట్
@Kritikch@RSPraveenSwaero ఆకాశమే హద్దుగా
అక్షరం లో మేటిగా
ఆరోగ్యం లో జాగ్రతగా ఉండేలా
ఆర్థిక లక్ష్యం యే ద్యేయంగా
లక్షలాది మందిని తీర్చిదిద్దిన
అందులో నేను కూడా ఉన్న...
మంది మాటలు
బంద్ చేసి
జ్ఞాన యోధ
గురుకుల విప్లవ బుక్స్ చదువు...
మైక్ ఉంది కదా అని మాట్లాడితే ఎలా
@Kritikch@RSPraveenSwaero Sweroes అని కూడా మాట్లాడటం రాదు
మార్ఫింగ్ వీడియో ను తయ్యారు చేసి
నీవు కూడా RSP sir గూర్చిమాట్లాడుతున్నావు అంటే విడ్డురంగా ఉంది...
గౌరవ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి @revanth_anumula గారు మరియు మా ఆడబిడ్డ మా శాఖ మంత్రి @seethakkaMLA గారు ఈ రోజు కమిషనర్ దివ్య మేడమ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్ ల మీటింగ్ కి మా యూనియన్ ని ఆహ్వానించలేదు అయినా పరవాలేదు అక్క ఎందుకంటే మీరే మా నమ్మకం మా చెక్ పవర్ ని అలాగే ఉంచి శిలాఫలకాల మీద పేర్లు, గౌరవ వేతనం ఇస్తూ ఈ వారంలో ఆదేశాలు జారీ చేస్తారని మా ఉప సర్పంచ్ లు అందరు ఆశలతో ఉన్నారు నేటి సమావేశంలో మమ్మల్ని బాధ పెట్టే విషయాలు కాకుండా మమ్మల్ని గుర్తించి మాకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్రకటన వస్తది అని అందరం ఆశలతో ఉన్నాం అక్క మా ఆశలకు మీరే ఊపిరి పోయాలి @seethakkaMLA అక్క 🙏 మా పదవులు కూడా బాలెట్ పేపర్ నుండే వచ్చాయని మమ్మల్ని గుర్తించండి అక్క 🙏
I will brief media from Telangana Bhavan at 12PM today.
Subject: Selective Application of Police Act- Suppression of Democratic Voices in Telangana
Stay Tuned to Know the Truth. Thank you for your attention so far.
Satyameva Jayate.
🇮🇳🫡
హుస్నాబాద్ సైదాపూర్ మండలం గొల్లగూడెంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో పాల్గొని, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరిగింది.
అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలో 8 ఇందిరమ్మ ఇళ్లు పూర్తవడం, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది.
గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, తాగునీరు, వాటర్ ప్లాంట్, పంచాయతీ భవనం తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.
జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, రైతులు ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది.
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునివ్వడం జరిగింది. గొల్లగూడెం గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.
ఉప సర్పంచ్ లు ఎదుర్కొంటున్న బాధలు తెలుసుకోండి సర్పంచ్ లు మన చెక్ పవర్ ఎందుకు తీసేయాలి అని అనుకుంటున్నారో ఇదే ఉదాహరణ ప్రతి ఒక్క ఉప సర్పంచ్ కి ఈ వీడియో రీచ్ అయ్యేలా చూడండి.
@TelanganaCMO
రేపు మీరు ప్రారంభించబోయే ఆరోగ్య కేంద్రం కు ఉప సర్పంచ్ పెరు కూడా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి వేడుకల్లో ఉప సర్పంచ్ పెరు ఉండేలా అధికారులను అదేశిస్తారని కోరుకుంటున్న
వారి గ్రామం లో వారి ఆత్మ గౌరవం పేరు మాత్రమే
@Ponnam_INC@Collector_KNR