సిర్పూర్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా.. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో... ఈవీఎం మిషన్ లోని 1వ నంబర్ బటన్ పై నొక్కి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి సిర్పూర్ ఎమ్మెల్యే గా మన కోనేరు కోనప్ప గారిని భారీ మెజారిటీతో గెలింపించగలరని మనవి
#KCROnceAgain#KonappaOnceAgain#VoteForCar #KoneruKonappa #TelanganaElections2023 #TelanganaElections #Elections #Sirpur #SirpurDevelopment #Telangana
@TelanganaCMO@KTRBRS@BRSparty
సిర్పూర్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా...
నన్ను మరోసారి ఆశీర్వదించి నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ఈవీఎం లోని 1వ నంబర్ బటన్ పై నొక్కి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి
మీ... కోనేరు కోనప్ప
సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
#KoneruKonappa #TelanganaElections2023 #TelanganaElections #Elections #Sirpur #SirpurDevelopment #Telangana
@TelanganaCMO@KTRBRS@BRSparty
సిర్పూర్.టి మండలంలోని హుడ్కిలి, జక్కాపూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోనేరు కోనప్ప గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా కోనప్ప గారు చేరిన వారందరికీ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు
#KCROnceAgain #KonappaOnceAgain #VoteForCar #KoneruKonappa #TelanganaElections2023 #TelanganaElections #Elections #Sirpur #SirpurDevelopment #Telangana
@TelanganaCMO@KTRBRS@BRSparty
సిర్పూర్.టి మండలంలోని లక్ష్మీపూర్, బెంగాలీ క్యాంప్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోనేరు కోనప్ప గారు
#KCROnceAgain #KonappaOnceAgain #VoteForCar #KoneruKonappa #TelanganaElections2023 #TelanganaElections #Elections #Sirpur #SirpurDevelopment #Telangana
@TelanganaCMO@KTRBRS@BRSparty
సీఆర్ సర్కారుకు ముందు కరెంటు ఎట్లుండె?
ఎప్పుడొస్తదో ఎప్పుడుపోతదో
ఎరుకలేక..పొలం నుండి కదలలేకుండె..
మరి మన కేసీఆర్ పాలనల
ఎపుడైనా సరే కట్క ఒత్తంగనే
కరెంటు..
మనకు ఈ సౌలత్ ఉండాలె పర్మనెంటు..
పద పోదాం..కారు గుర్తుకే మన ఓటు..
#KCRHattrick
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని తిరందాస్ బస్తీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోనేరు కోనప్ప గారు
#KCROnceAgain#KonappaOnceAgain#VoteForCar #KoneruKonappa #TelanganaElections2023 #TelanganaElections #Elections #Sirpur #SirpurDevelopment #Telangana
@TelanganaCMO@KTRBRS@BRSparty
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని తైబా నగర్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోనేరు కోనప్ప గారు
#KCROnceAgain#KonappaOnceAgain#VoteForCar #KoneruKonappa #TelanganaElections2023 #TelanganaElections #Elections #Sirpur #SirpurDevelopment #Telangana
@TelanganaCMO@KTRBRS@BRSparty