@NCSC_GoI@Vaddepalli_ncsc@MSJEGOI సార్ జై భీమ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రివ్యూ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ గా లేక పర్సనల్ మీటింగా డైరెక్టర్ సునీల్ కుమార్ పర్సనల్ మీటింగ్ అని డివిఎంసి కమిటీ సభ్యులను బయటికి పంపించారు ఇది ఎక్కడి న్యాయం డైరెక్టర్ సునీల్ కుమార్ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు
@NCSC_GoI@MSJEGOI Director Sunil Kumar deliberately insulted the District DVMC committee members and sent them out of the meeting; we demand his immediate suspension.
@NCSC_GoI Director Sunil Kumar deliberately insulted the District DVMC committee members and sent them out of the meeting; we demand his immediate suspension.
@NCSC_GoI Director Sunil Kumar deliberately insulted the hyd District DVMC committee members and sent them out of the meeting; we demand his immediate suspension.
@CommissionrGHMC గోషామాహల్ డిప్యూటీ కమీషనర్ పరిధిలోని చుడి బజార్లో రామ్ మనోహర్ లోహియ కమ్యూనిటీ హాల్ ను కోట్లు ఖర్చుపెట్టి అవినీతి అధికారుల వల్ల 5 కోట్ల ఫంక్షన్ హాల్ నీళ్ల పాలు
Ghmc గోషామాహల్ డి���్యూటీ కమీషనర్ పరిధిలోని చుడి బజార్లో రామ్ మనోహర్ లోహియ కమ్యూనిటీ హాల్ ను కోట్లు ఖర్చుపెట్టి అవినీతి అధికారుల వల్ల 5 కోట్ల ఫంక్షన్ హాల్ నీళ్ల పాలు
Heartfelt congratulations on achieving your first victory.Nowadays,banks denyloans to the very poor and the middle class citing CIBILscores; if the CIBIL system wereabolished, justice would be served to the poor and this is something thatcan happen if you decide to make it happen
@NCSC_GoI@MSJEGOI Namaste, Sir. Commission member Vaddepalli Ramchander is closing cases after issuing a third notice without actually examining them; this is causing significant harm to Dalits. Please remove Mr. Vaddepalli Ramchander from his position and ensure justice for Dalits.
@hydcitypolice Sir తేదీ.19.07.2026.న,బాధితురాలైన సరిత అనే గిరిజన మహిళపై జరిగిన దాడి పై.ST. అట్రాసిటీ కేసు నమోదు లో సెక్షన్ 18A ఉల్లంగిస్తు నిందతులకు అనుకూలంగా పని చేస్తున్న మీర్ పెట్ CI. సెక్టర్ SI మరియు ఆదిభట్ల ACP కార్లపై ఫిర్యాదు సరిత అనే గిరిజన మహిళ కు న్యాయం చేయడం గురించి
@hydcitypolice తేదీ.20.07.2026.న, బాధితులపై దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా అడ్డుపడుతున్న ఆదిభట్ల ఏసిపి గారు, ��� రోజంతా కేసు నమోదు చేస్తామని మాట మార్చిన ఏసీబీ సార్ గారు
@dcpshamshabad తేదీ.20.07.2026.న, బాధితులపై దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా అడ్డుపడుతున్న ఆదిభట్ల ఏసిపి గారు, ఈ రోజంతా కేసు నమోదు చేస్తామని మాట మార్చిన ఏసీబీ సార్ గారు న్యాయం చేయండి సార్
@NCSC_GoI Sir, if our cases are closed, who will do us justice?
Your complaint with ref. no. NCSCRN337697 has been rejected. Please visit the https://t.co/GyOdO2TPtA. Regards NCSC
@CollectorRRD Sir రంగారెడ్డి జిల్లా జిల్లా డివిఎంసి కమిటీ నియామకంలో చట్టం ఉల్లంఘన జరిగింది మహిళలకు జిల్లా కమిటీలో అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పోస్కో అత్యాచార కేసుల్లో బాధితులకు అండగా మహిళా సభ్యులు ఉండాలి, మహిళలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
@NCSC_GoI Sir Dalit communities are demanding the removal of Commission members Vaddepalli Ramchander and Director Sunil Kumar from their posts, alleging that they are acting against Dalits by closing cases without hearing them after the third reminder.
@NCSC_GoI@MSJEGOI@ikishormakwana@Vaddepalli_ncsc Sir Dalit communities are demanding the removal of Commission members Vaddepalli Ramchander and Director Sunil Kumar from their posts, alleging that they are acting against Dalits by closing cases without hearing them after the third reminder.
@NCSC_GoI Sir Commission members Vaddepalli Ramachander and Director Sunil Kumar are closing the cases without investigating them after the 3rd reminder, they are working against Dalits and Dalit people are demanding their removal from these posts.
@DC_LBNagar Sir దళితులకు సంబంధించిన దిల్ షుక్ నగర్ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ ��్థలంలో అక్రమంగా వేసిన డబ్బాను తొలగించకపోవడం చాలా దారుణం ఫిర్యాదు చేసి నేటికీ 20 నెలలు వస్తున్న పత్తాలేని సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు
@ZC_LBNagar Sir దళితులకు సంబంధించిన దిల్ షుక్ నగర్ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో అక్రమంగా వేసిన డబ్బాను తొలగించకపోవడం చాలా దారుణం ఫిర్యాదు చేసి నేటికీ 20 నెలలు వస్తున్న పత్తాలేని సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు