“నిశ్శబ్దంగా ఉన్నానని ముగిసిపోయానని అనుకోకండి…
సమయం వచ్చినప్పుడు సమాధానం కాదు, సత్తా చూపిస్తాను! 🔥”
ప్రజల కోసం నా స్వరం…
జనసేన కోసం నా ప్రయాణం…
ఇక మరింత బలంగా కొనసాగుతుంది. 🚩✊
@PawanKalyan@JanaSenaParty#JanaSena#PydiMuraliMohan#X
“నిశ్శబ్దంగా ఉన్నానని ముగిసిపోయానని అనుకోకండి…
సమయం వచ్చినప్పుడు సమాధానం కాదు, సత్తా చూపిస్తాను! 🔥”
ప్రజల కోసం నా స్వరం…
జనసేన కోసం నా ప్రయాణం…
ఇక మరింత బలంగా కొనసాగుతుంది. 🚩✊
@PawanKalyan@JanaSenaParty#JanaSena#PydiMuraliMohan#X
హృదయపూర్వక అభినందనలు 💐🌾
ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ గారి సమక్షంలో AMC చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన @JSPRamMohan గారికి శుభాకాంక్షలు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మీ నాయకత్వంలో AMC మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
#JanaSena#PawanKalyan
🎓 ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించిన నేపథ్యంలో విద్యార్థులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్య బలోపేతమే యువత భవిష్యత్తుకు పునాది. జై జనసేన! ✊
#PawanKalyan#JanaSena#Eluru#Education#AndhraPradesh
విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై వైసీపీ నేత చింతాడ రవికుమార్ దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
చట్టాన్ని కాపాడే పోలీసు పైనే దాడా? ఇది వైసీపీ సంస్కారహీనతకు నిదర్శనం.
#WomensSafety
విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై వైసీపీ నేత చింతాడ రవికుమార్ దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
చట్టాన్ని కాపాడే పోలీసు పైనే దాడా? ఇది వైసీపీ సంస్కారహీనతకు నిదర్శనం.
#WomensSafety
బాధితులకు సానుభూతి శూన్యం ❌
తప్పు చేసినోడిని ఖండించే ధైర్యం సున్నా ❌
మాజీ మంత్రి కుమారుడి ఘటనపై జగన్ మాట్లాడిన మాటలు విని
సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంది.
అధికారం కోసం నైతికతను తాకట్టు పెడతారా?
ఇదేనా @YSRCParty రాజకీయ విలువలు?
#YSRCriminalParty#Shame#AndhraPradesh
తప్పు చేస్తే "తప్పించే" నాయకులను చూసి మీరు అంత గర్వంగా ఉంటే,
"తప్పు చేసేవారి తుప్పు వదిలించండి, నేను చూసుకుంటాను" అనే మా నాయకుడు
శ్రీ Pawan Kalyan గారిని చూసి.....
మేము ఎంత ధైర్యంగా ఉంటామో...
ఇంకా ఎంత గర్వంగా ఉండాలో ఆలోచించండి. 🔥
#PawanKalyan#Janasena#JaiJanasena #APPolitics #Leadership
ధర్మం మీద దాడి జరిగినప్పుడు మౌనంగా ఉన్నవారు ఉన్నారు.
కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం గళమెత్తిన నాయకుడు @PawanKalyan గారు.
విగ్రహాల విధ్వంసం జరిగినా,
తిరుమలలో కల్తీ నెయ్యి వాడినా,
ధర్మాన్ని అపహాస్యం చేసినా...
ఎవరూ పట్టించుకోని చోట ఆయన నిలబడ్డారు. ప్రశ్నించారు.
ఇదే నిజమైన ధర్మ పరిరక్షణ.
ఇదే Janasena.
#JSPProtectsSanatanDharma #PawanKalyan #Janasena #SanatanDharma
తండ్రి చివరి చూపు చూడనివ్వకుండా రాజకీయం చేస్తున్నారు ఏంటిరా..... అసలు మీరు ఎవరు ఆవిడని ఆపడానికి ఇది రాజకీయం చేసే సమయం కాదు దయచేసి ఆవిడని వదలండి
జోహార్ ముద్రగడ గారు 🙏
#MudragadaPadmanabham#OmShanti
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ @JanaSenaParty శాసనసభ్యులు
గౌ|| శ్రీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారితో
సమావేశం జరిగింది.
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం మరియు రాబోయే కార్యక్రమాలపై చర్చించడం జరిగింది.
పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు మరింత కృషి చేద్దాం.
#JanaSenaParty #ChennuboinVamsiKrishna #VisakhapatnamSouth #SrikakulamParliament #DataCollection