#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi
ఒక భారత ముస్లిం మహిళ సోఫియా ఖురేషి మసీద్ లో దాక్కున్న ఉగ్ర మూకలను మిసైల్స్ మిస్ చేయకుండా మసీద్ ను సైతం ధ్వంసం చేసి గమ్యానికి చేరుకుంది అంటే అది భారత నారీ శక్తి
అది దేశ భక్తి అంటే..... 🛐🛐🇮🇳🫡
#PahalgamTerroristAttack#OperationSindoor
APPSC Group 2 aspirants demand justice!
Roster mistakes in the notification are jeopardizing fair selection.
We urge the AP Government and APPSC to rectify errors. @AndhraPradeshCM
Aspirants' future is not a gamble
#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes
గ్రాడ్యుయేట్స్ గా మేము గెలిపించిన MLC లు గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల పల్స్ పట్టుకోవడములో పూర్తిగా విఫలం అయ్యారు. త్వరలో గ్రాడ్యుయేట్ MLC ల పై ఇది పూర్తి ప్రభావం చూపిస్తుంది. మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. #గ్రూప్2 మెయిన్స్ కి 90 డేస్ సమయం ఇప్పించండి
#appsc#PostponeAPGroup2Mains
అయ్యా, గ్రూపు 2 నిరుద్యోగులు మెయిన్స్ ఎక్సమ్ ని పోస్టుపోన్ చేసినపుడు మీరు ఎక్సమ్ డేట్ ఇవ్వకుండా పోస్టుపోన్ చేసారు. చైర్మన్ నియామకంకి నాలుగు నెలలు సమయం తీసుకున్నారు.ఇప్పుడు హడావిడిగా 45/60 డేస్ లో ఎక్సమ్ పెట్టేస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మాకు 90 రోజుల సమయం ఇవ్వండి.