Thank you, Hon’ble CM @siddaramaiah Garu.
It's always a pleasure shooting in Karnataka and I truly appreciate the warm hospitality. It was an honour to meet you 🙏
చంద్రబాబు గారు - రాజశేఖర్ రెడ్డి గారు
ఇద్దరు సమవుజ్జీలు అంటారు, కానీ తెలుగు జాతికి ఎవరు ఏమి చేశారు అనేది చూస్తే తెలుస్తుంది చంద్��బాబు గారి గొప్��తనం!!
వైఎస్ఆర్ పాలసీ - తిను, పక్కనోళ్ళకి తినిపించు, సిస్టం నాశనం చేయ్!! తిన్నోళ్లు భజన చేస్తారు, సిస్టం అవినీతి మాయం అవుతుంది.
చంద్రబాబు గారి పాలసీ - తాను తినడు, పక్కనోడిని తిననివ్వడు, సిస్టం చక్కదిద్దుతాడు!! రాష్ట్రం, తెలుగు ప్రజలు బాగు పడతారు!
#YSR
#NaraChandraBabuNaidu
#AndhraPradesh
#Telangana
టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని పది సూత్రాలు
======================
గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని
======================
1. నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టీ పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తా��ు
2. ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అనీ వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత
3. నా పొలం లో సర్వే నెంబర్ తప్పు పడింది ��ది సరి చేయించండి అనీ వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది..
4. మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్.ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగాఅక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్‌లో పెట్టించాలి
5. ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి
6. ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉ���్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేపించకుండా డైరెక్ట్ గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి
7. చాలా వరకు మనం చేయగలం.... ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదు అనీ గట్టిగా క్లారిటీగా చెప్పాలి
8. మన PA ల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.
9. కోవర్ట్ లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయ��� పడవ లాంటిది
10. ఎలక్షన్ టైంలో మనతో వున్నవాళ్లు ఈ రోజు మన ప్రక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము... ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా
ఉండవల్లి గారు తన సన్నిహితులతో చెప్పిన మాట
"పవన్ తనకి తాను విసుగు వచ్చి రాజకీయాలనుండి తప్పుకుంటే తప్ప తనని కదిలించే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కి లేదు. ఎంత కదిలిస్తే అంత నష్టం ఆ పార్టీకి. అలాంటి ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్నాడు. తెదప ఎంత తెలివిగా పవన్ తో పోతే ఆ పార్టీకి అంత సేఫ్. వీళ్ళిద్దరు కలసి ఉన్నంతకాలం జగన్ కి అధికారం వచ్చే చాన్స్ లేదు. ఇంకోసారి అధికారం రాకపోతే జగన్ మానశికంగా కృంగి పోతాడు. పార్టీని ఇంకెవరైనా హాండిల్ చెయ్యాలి లేదా కాంగ్రెస్ లో కలపాలి"
పొలిటికల్ హీట్ పెంచుకున్న పులివెందుల ZPTC ఉపఎన్నిక..
బాబాయిని చంపిన అబ్బాయి కు ఓటు వేద్దామా అంటూ టీడీపీ వినూత్న ప్రచారం
ఖైదీల వేషధారణతో డప్పు వాయిద్యాలతో టీడీపీ శ్రేణుల ప్రచారం
ఈ నెల 12వ తేదీన జరగనున్న పోలింగ్
పొలిటికల్ హీట్ పెంచుకున్న పులివెందుల ZPTC ఉపఎన్నిక..
బాబాయిని చంపిన అబ్బాయి బ్యాక్ కు ఓటు వేద్దామా అంటూ టీడీపీ వినూత్న ప్రచారం
ఖైదీల వేషధారణతో డప్పు వాయిద్యాలతో టీడీపీ శ్రేణుల ప్రచారం
ఈ నెల 12వ తేదీన జరగనున్న పోలింగ్
#ChandrababuNaidu#TDPTwitter#AndhraPradesh
మీ ఆయన రౌడీ లా చేతిలో రాడ్ పట్టుకొని జనాలను కొడుతున్నప్పుడు, మీరు ఇలాగే అది తప్పు అని ఆయన వెంటబడి ఆపుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కర్మ వదిలిపెట్టదు
అదిదా జగన్!!
నిన్ను దింపాక ప్రజలు స్వాతంత్రం వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు అంటే నీ పాలన ఎలా చేశావో చూసుకో!! @ysjagan
నీ 1.0 కి 11 ఇచ్చారు, నువ్వు 2.0 అన్నావు అంటే ఈసారి ఒకటే!! 😁😅
#PsychoFekuJagan#psychopathysjagan
వీళ్ళతో స్నేహం
వీళ్ళతో వ్యాపారం
వీళ్ళతో బంధుత్వం
వీళ్ళతో రాజకీయం
వీళ్ళతో పనిచేయటం
చేసిన వారు ఎవ్వరూ
జైలు కి వెళ్ళకుండా లేరు
అది ఈ ఫ్యామిలీ ట్రాక్ రికార్డ్
వీళ్ళకి కూడా వీరాభిమానులు ఉన్నారు
అది ఈ సమాజం లో ఉన్న విచిత్రం