2029 ఎన్నికల్లో కాపులకే సియం సీటు అని కూటమి ప్రకటించాలి - కాపు పోరాట సమితి.
మంచి డిమొండే, కాదనను. కానీ నా డౌట్ ఏంటంటే ఈ పోరాట సమితి ఇదే డిమాండ్ వైకాపా ని ఎందుకు చేయటం లేదు??
రావణ్ పై ఉపా... పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమేమీ కాదు, రాబందు మీద బ్రహ్మాస్త్రమే... రాయితో కొడితే పోయే మాట నిజమే కానీ, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. పైగా ఉంటే గులకరాళ్ళున్నాయి లేదంటే బ్రహ్మాస్త్రా లే ఉన్నాయి, ఆప్షన్ లేదు
అమరావతి కి మావిగన్ కీ పోలికంటే, శంకరాభరణం సినిమా కి షకీలా సినిమా కీ పోలిక పెట్టినట్లే. దీనివల్ శంకరాభరణం కి అదనపు ప్రయోజనం ఏదీ లేదు, కానీ షకీలా సినిమా కి పబ్లిసిటీ
కెవిఆర్ మీద కేసు నమోదు ఐయ్యింది.అరెస్ట్ చేశారు, అంతే! కవిత చేప్పేది ఎలా ఉందంటే, ఆంధ్ర లో క్రైమ్ చేసి తెలంగాణా రండి అనీ చేప్తున్నట్లుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ నేరం చేసి సాల్మన్ ఐలాండ్స్ లో దాక్కుంటారు, దయచేసి తెలంగాణ పరువు తీయకండి. తెలంగాణా క్రిమినల్స్ కి అడ్డా కాదు
మన దేశం లో జర్నలిస్ట్ లకు, మేధావులు కు దేశాన్ని కాపిటలిస్ట్ కోణం లో చూడటం ఇంకా అలవాటు కాలేదు ఇంకా ఆ పాత సోషలిస్టు కోణంలో నే చూస్తూ విశ్లేషణ చేస్తున్నారు
పులివెందుల లో కొన్ని సమస్యలు ఉన్నాయి తల్లీ! ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు అభిమానించే నాయకుడు వైయస్ వివేకానంద, రెడ్డి ని ఎవరు చంపారో తెలుసు కోవాలని ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కొంచెం చెప్పమ్మా
మొత్తానికి జగన్ ప్రెస్మీట్ సాక్షిగా, ' సాక్షి ' లో చెప్పెదంతా బూతు, కొమ్మినేని కి బుర్ర లేదు. డిబేట్ల లో అరిచే ఎర్నలిస్ట్ లకు బుద్ది లేదు డాటా సెంటర్ తో బోలెడు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పాడన్నమాట
గూగుల్, గోడోన్ ఈ రెండు ముక్కలు తెలిస్తే చాలు, మన రాష్ట్రం లో మేధావి అవ్వొచ్చు
పైడి తేరేష్ బాబు చెప్పినట్టు " దురద వేసి వీపు గ్లోబుకేసి గోక్కన్న ప్రతోడు గ్లోబల్ థింకరే.. తిప్పలమారి మేధావితనం "
మరిన్ని ఆధారాలు మేము ఆదేశించేవరకు సేకరించకండి, ఉన్న ఆధారాలతో దర్యాప్తు కొనసాగించండి అనే అర్ధం వచ్చేలా కోర్టు తీర్పు ఇవ్వటం మొదటిసారిగా తిరుమల లడ్డు కల్తీ కేసులో వైవి సుబ్బారెడ్డి ని దర్యాప్తు బృందం బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే ఆయన గారు కోర్ట్ కెళ్ళాడు, కోర్టు అలా చెప్పింది
ఇదిగో! కోడిగుడ్డు బ్రో! నీ కోడి బుర్ర కి అర్థమయ్యేలా నేను చెబుతా! ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది బ్రైన్ లాంటిది. మనం పని చేసేది కాళ్ళు, చేతులతోనే కానీ, బ్రైన్ తో ఏదైనా పని చేస్తామా! బ్రైన్ తో పనిలేదు అనుకుంటే నీలాగే బ్రెయిన్ లెస్ అవుతారు.
మేము గెలిచాం, ఇది ప్రపంచం మొత్తం చూసింది, ఇప్పుడు నీ ఆఫీస్ లో పెట్టుకొని ఏం చేస్తావు? నిన్ను తిరస్కరించిన అమ్మాయి ఫోటో రూమ్ లో పెట్టుకొని శునకానందం పొందే శాడిజం