It's common for political parties to criticize the incumbent government on issues they themselves faced challenges with while in power.
KTR's Criticism vs. BRS/TRS Record: A Reality Check
ఫ్యూచర్ సిటీకి కాదు.. బీఆర్ఎస్ పార్టీకే ఫ్యూచర్ లేదు కేటీఆర్..!
పెట్టుబడులు పెట్టవద్దని పారిశ్రామికవేత్తలను హెచ్చరించడం కేటీఆర్ @KTRBRS దిగజారుడుతనానికి, ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనం.
వైద్య శాఖ మంత్రిగా ఉంటూ ఆసుపత్రులతో వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన హరీష్ రావు @BRSHarish ను పక్కన పెట్టుకొని, అధికార దుర్వినియోగం లాంటి సుద్దపూస మాటలు మాట్లాడటానికి కొంచమైనా సిగ్గుగా అనిపించడం లేదా కేటీఆర్?
సీఎం రేవంత్ రెడ్డి @revanth_anumula గారి నాయకత్వంలో జరుగుతున్న ఫ్యూచర్ సిటీ లాంటి మహోన్నత కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, నీ లాంటి నీచులు ఎన్ని అవరోధాలు సృష్టించినా.. ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పం ముందు నిలబడవు.
దేశం గర్వించే విధంగా... తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా.. భవిష్యత్ తరానికి భరోసానిచ్చేలా.. ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం…
బీఆర్ఎస్ను రాజకీయంగా బొంద పెడతాం…!
నమస్తే తెలంగాణ దినపత్రిక నిర్వహించిన ఒక సర్వే నివేదిక ఇది..
దళిత స్పీకర్ పై #బిఆర్ఎస్ నేతలు చేసిన అవమానకర వ్యాఖ్యలు...
కెసిఆర్ ఫామ్ హౌస్ లో దళితులపై జరిగిన అంటరానితనం ఘటనలతో ...
తెలంగాణ సమాజం 2029 కచ్చితంగా మరొక్కసారి మంచి బుద్ధి చెపుతారు...
Wait and see @KTRBRS#RevanthReddy
హరీష్ రావు మహిళా పోలీసుల ఎదుట షర్ట్ విప్పడం తప్పు
పోలీసులపై దౌర్జన్యం చేయడం మరో తప్పు
బీఆర్ఎస్ పార్టీ వాళ్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు...
- వి.ప్రకాష్, టీఆర్ఎస్ కో ఫౌండర్
దళితులు అటుగా వెళ్లడంతో రోడ్డు మైలుపడిందని భావించి సదరు పార్టీ శ్రేణులు పసుపు నీళ్లు చల్లారనే ఆరోపణల నేపథ్యంలో, సీఎం ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైంది.
దర్యాప్తులో భాగంగా పసుపు నీళ్లు చల్లిన ప్రదేశం నుంచి నమూనాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ అధికారులు...!
BRS INTERNAL SURVEY…
బయట BRS నేతలు ఏం మాట్లాడినా…వాళ్ల అంతర్గత సర్వే పేరుతో బయటకు వచ్చిన ఈ రిపోర్ట్‌లో మాత్రం ప్రజల అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది!
63.5% — రేవంత్ రెడ్డి గారి రాజకీయ విధానం సరైనదే అని అభిప్రాయం.
41.1% — KCR-BRS పాలన కంటే రేవంత్ రెడ్డి–కాంగ్రెస్ పాలనే మెరుగ్గా ఉందని అభిప్రాయం.
కేవలం 37.5% మాత్రమే KCR-BRS పాలన మెరుగ్గా ఉందని చెప్పారు.
👉 అంటే పాలన విషయంలో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం!
🔥 BRS నేతల మాటలు కాదు…
వాళ్ల సర్వేలోని సంఖ్యలే నిజం చెబుతున్నాయి @BRSparty #Survey #BRS #Congress #Telangana
అగ్గిపెట్టెకి షాకిచ్చిన రైతు...
కేసీఆర్ ఎంత మంచిగ చేసిండని అగ్గిపెట్టె అడిగితే...
పోయిన ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటెయ్యలేదని చెప్పిన రైతు...
ధరణితో కేసీఆర్ రైతులను ముంచిండని చెప్పకనే చెప్పిండు ఆ పెద్దాయన