Toray Industries kicked off its production operations in Sri City with the inauguration of its manufacturing unit by @MekapatiGoutham Honourable minister of Industries, Commerce, IT and Skill Development, Government of Andhra Pradesh.
#MakeInIndia#manufacturingoperations
హోదా ఇస్తే AP కి లాభము అని ప్రధాని మోడీని అడిగిన CM జగన్ గారు...
అయితే మీకు ఇస్తే మిగితా రాష్ట్రాలు కూడా అడుగుతాయి కదా అని ప్రశ్నించిన మోడీ...
రాజధాని లేకుండా...ఆదాయం లేకుండా...లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం కాబట్టి ఆదుకోవాలని తెలిపిన జగన్ అన్న...
#AndhraPradesh
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌తో ఏఐఐబీ ప్రతినిధుల భేటీ.
ఏపీకి కొత్తగా 3 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి సిద్ధం: ఏఐఐబీ
నిర్ణయించుకున్న ప్రాధాన్యతలు ప్రకారం ఖర్చుచేసుకోవచ్చని వెల్లడి. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇరిగేషన్, రోడ్లు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం.
@vijetha_2 @90_Fury Sakshi - Jagan
Namaste Telangana - KTR 's wife is official owner.. so KCR
Rendu kooda bajana patrikale..
For reality, one should go thru all the papers and internet and tally the news...
That's the fate of real news seekers these days ..🤦
ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్ రూ.వేయి కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్ వయస్సు కూడా 65 సంవత్సరాలనుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తారు
పెన్షన్లను గడపవద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు అభినందనలు. అవినీతి,వివక్ష లేకుండా 54.6లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింతగా పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది.