వీడియోలో గోపినాథ్ చెప్పింది:
హైదరాబాద్ బయట యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా మధ్యాహ్నం ఒక పేద మహిళ పిల్లవాడిని తీసుకొని వచ్చింది. పవన్ వెంటనే మాట్లాడి బ్రేక్‌లో వెయిట్ చెయ్యమన్నారు. బ్రేక్ తర్వాత కారులో వెళ్లి గంటలో తిరిగి వచ్చారు. సాయంత్రం తెలిసింది ఆ పిల్లవాడికి హార్ట్ ఆపరేషన్ కావాలని. వెంటనే కారు పంపించి భార్యను పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ఖర్చులన్నీ భరించారు. షూట్ ముగిసాక నేరుగా హాస్పిటల్‌కు వెళ్లారు. ఎవరికీ చెప్పకుండా చేశారు.