@Naveendundi123@Nallabalu1 Their ancestors have lands, they sold that and purchased this lands. తెలంగాణ లో ప్రతి ఊరిలో ఏదో ఒక రెడ్డి కి 50-60 ఎకరాలు ఉంటాయి.. అది పెద్ద విషయం కాదు
@drprashantmish6 Why MRP high?? Why govt can’t ban if MRP high?? Why Pharmaceutical companies keeping this price high?? If there is no ban on these companies, anyone can use that drugs..
@IamPRVChAnduBRS చనిపోవడానికి కారణం అతనికి ఉన్న రోగం!! or ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం. చెస్ట్ పెయిన్, ఫిట్స్ రావడం అనేది సాధారణ జబ్బు కాదు!! ఒకటో రెండో ఇంజెక్షన్ వీళ్లు చెప్పినట్టు వాళ్లు వేయరు కదా!! ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతారు.
@miryalasrikanth అక్కడ మీరు చెప్పిన విధంగా వెంటనే వాళ్ళు వెళ్లడం మాత్రమే గొప్ప విషయం. మీరు తెలిసిన వారు కాబట్టి, మీ మీద నమ్మకం తో వెళ్లారు.. లేకపోతే ఈ డాక్టర్స్ అంతా ఇంతే అని ఊర్లో ఉన్న అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్లి ఇంకా ప్రమాదం తెచ్చుకుంటారు. నమ్మకం అనేది చాలా అవసరం అయిన విషయం వైద్య రంగంలో.
@venkat_fin9 2nd … your child is fine, you expected discharge. But there may be some treatment pending like completion of iv antibiotics or fever free period of 24 hours at least… required to discharge.. other than doctors won’t know.
@venkat_fin9 No Doctor has Dare to do treatment after death ( except in movies). Declaring death : usually any relatives don’t accept it that easy as their loved one is no more. Doctors will try max possible to save any patient. Especially if they have top end facilities.
2nd.. your chi