Respected @KTRBRS Anna🙏
My name is Shiva
Maa nanaki paralysis vachindhi 3 years ithundhi intlo amma labour work annaya petrol bunk lo pani chesthu intini nadipisthunnadu.
I got mbbs seat anna
Intlo samasyala valla fee kattalekapothunna konchem help chey anna🙏
#MBBS#Help
ప్యారడైజ్ సినిమా మొత్తం 3 గంటలు.. కేసీ���ర్ గారు వచ్చేది 4 నిమిషాలే.. కానీ ఆ 4 నిమిషాలు మాత్రం వేరే లెవల్
పోయింది అధికారం మాత్రమే.. ప్రజల్లో కేసీఆర్ గారి అభిమానం మాత్రం అలాగే ఉంది- కేటీఆర్
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe