కోల్పూర్ లింగప్ప కు తెలంగాణ నిక్ అనే అవార్డు వచ్చేలా కృషి చేసి, ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితి తెలుసుకొని, లింగప్ప ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో మక్కువ అని తెలుపగా, ఫుట్‌బాల్ కోచింగ్ ట్రై��ింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన @SundeepMakthala @4Makthal @JaiMakthalNews @JaiMakthal
The Telangana IT Association (#TITA) through its Hackathon brand is looking to organise an agriculture-related #hackathon so as to encourage and find innovative solutions by leveraging technology in the farm sector.
https://t.co/xwPJQ8wZj6
యునెస్కో గుర్తింపుకై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించిన సందీప్ మఖ్తల
👉 నిలువురాళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ
👉 త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి
👉 సమగ్ర వివరాలతో డాక్యుమెంటరీ (Dossier) రూపొందించాలన ఆదేశం
సందీప్ మఖ్తల సహకారంతో సైబర్ సెక్యూరిటీలో ఉచిత శిక్షణ పొందుతున్న మఖ్తల్ విద్యార్థినులు సందీప్ మఖ్తలకు రాఖీ కట్టారు. మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మఖ్తల చేస్తున్న ప్రతి కార్యక్రమంలో విజయం సిద్దించాలని, ఎటువంటి ఆటంకాల��� రాకూడదని రక్ష కడుతున్న విద్యార్థినులు ఆకాంక్షించారు.
3000yrs old Astronomical observatory @ Mudumal #narayanpet District in #Telangana
This Menhirs has all eligibility for @UNESCO tag. @kishanreddybjp Garu, please consider this in adding to the tentative list.
@SundeepMakthala meet with Lieutenant General TSA Narayanan & Team @ Military College of EME (MCEME). Discussed various possibilities on Artificial Intelligence R&D bilateral collaborations with @TITA Digithon & Govt. of Telangana.
మఖ్తల్ పరిధిలోని 110 గ్రామాల్లో గ్రామానికి కనీసం ఒకరికి ��ొప్పున హైదరాబాద్ లో ఉచిత శిక్షణ, ఉచిత వసతి కల్పిస్తూ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ అందించడానికి @SundeepMakthala ముందుకొచ్చారు. https://t.co/NramXWera8 ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు