My life for @pawankalyan🛐🕉️☪️✝️
my party #janasena ✡️✡️ 25kgs rice 🍚 kosam kadhu.......25 year's bavishathu kosam Fav hero:-NTR
Fav politician:-Pawan Kalayan
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో న��జాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
Promotion Time 💥💥
Drop your IDs in replies
Follow everyone in replies
Follow back everyone who follows you
Follow me and RT for more reach
Let's Grow Together 📈💪