చెడుపై ‘మంచి’ సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. స్త్రీ శక్తికి ప్రతి రూపం దీపావళి. వెలుగులు విరజిమ్మే ఈ దీపాల పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖశాంతులు తీసుకురావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali_2022
నోరెత్తితే ఆంధ్రా పెత్తనమేందని టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ భార్య ఎవరు? ఆంధ్రా బిడ్డ కాదా? ఆమె ఇక్కడ బతకడం లేదా? ఆమెను గౌరవించడం లేదా? నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడి వ్యక్తినే పెండ్లి చేసుకున్న.మరి నేను తెలంగాణ బిడ్డను కాదా? మీకో న్యాయం? మాకో న్యాయమా?
I feel incredibly humbled today and am thankful to Hon'ble CM @ysjagan Anna for reposing faith in me and giving me this opportunity. I am also thankful to our people and ensure that in this new assignment I will strive further to work even harder for all.