@TeenmarMallanna support raghu sir... ki teenmar mallanna vikarabad zilla presedend Ganapuram srinivas & ma vikarabad team (7200 ) Raghu sir ki andaga vuntadi ... jai mallanna anna good morning ...
@SajjanarVC@SajjanarVC సార్ మా వికారాబాద్ జిల్లా కి కొత్త బస్సులు మంజూరు చేసి మాప్రాంత పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయగలరని చనిపోయిన కుటుంబాన్ని మీ శాఖ తరపున ఆదుకోవాలని విజ్ఞప్తి @TeenmarMallanna#TMTS Vikarabad

నవాబుపేట పరిధిలోని పులుమామిడి గ్రామంలో వృద్దులపై జరిగిన దాడి మాదృష్టికి రావడం జరిగిందని జిల్లా ఎస్పి గారు అన్నారు.అట్టి వ్యక్తులపై నవాబుపేట PSలో కేసు నమోదు చేసి వారిని అదుపులో తీసుకోవడం జరిగిందని వారిపై కఠినమైన చర్యలుతీసుకుంటామని జిల్లాఎస్పి గారు తెలిపారు @TelanganaDGP