అతిరథ మహారథులు చుట్టుముట్టి
నువ్వెంత బాలక అని హెలనా చేసినా,
ఒక్కడే ఎదురురెల్లి మహా వీరులకే భయం పరిచయం చేసిన వీరుడు గాండీవధారి అర్జునుడి కుమారుడు అభిమన్యుడు 🏹
#Devara
ప్రియమైన @ncbn మావయ్యక�� ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుంద��ి ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.
సమయం నీది కా��ప్పుడు కొంచెం ఓర్చుకోవాలి.... అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది.... ఎంత ఓర్చుకుం��ే అంత... గొప్ప స్థానాన్ని పొందుతావు అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ CBN !!
@ncbn @jai
#APElectionResult
#TDP #Telugudesam
This is a victory of:
Good over evil
Truth over falsehood
Dharma over Adharma
Prosperity over persecution
Construction over corruption
Development over destruction
It was a battle between us, the people of Andhra Pradesh, and a corrupt regime that tore our beloved state apart. In the end, we won.
#KutamiTsunami
#AndhraPradesh
#ElectionResults