అన్నమయ్య జిల్లా మదనపల్లె బుద్ధునికొండలో
భగవాన్ బుద్ధుని విగ్రహాలకు తలలు నరికిన అదే ప్రదేశంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 అడుగుల
భగవాన్ బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయాలి.
బుద్ధ వందనాలతో...🙏
బుద్ధునికొండ పరిరక్షణ సమితి
ఆల్ ఇండియా భిక్ఖు సంఘ...
"బాస్" ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
నవంబర్ 20 నుండి డిసెంబర్ 20వరకు, బాస్, వ్యవస్థాపక అధ్యక్షులు PTM శివ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం,10:00,గం"లకు జరగబోయే కార్యక్రమం మదనపల్లి టౌన్ బెంగళూరు రోడ్డు కాలనీ గేట్ నందు జెండా ఆవిష్కరణ నికి బాస్ సభ్యులు ప్రతి ఒక్కరు
హాజరు కావలెను
ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది బుద్ధుని కొండను దుర్మార్గము బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయంపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై విచారణ చేపట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది
బుద్ధుని కొండల్లో విగ్రహాన్ని ధ్వంసం చేశారని మదనపల్లిలో అర్థ గుండు అర్థమేమిసం వినూత్న నిరసన చేసిన భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పిటిఎం శివప్రసాద్ గారు
బుద్ధుని కొండలు కొంతమంది దుర్మార్గులు బుద్ధుని విగ్రహం తల నరికి అవహేళనగా చేశారు దీనిపైన చర్యలు తీసుకోవాలని పలమనేరు ఆడియో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది