సరిచేశాడు 💥
ధర్మో రక్షతి రక్షితః! ✊
న్యాయం వై��ు నిలబడి, నిజాయితీతో కూడిన మార్పు కోసం పోరాడుతున్నప్పుడు ఎవరైనా సరే దారిలోకి రావాల్సిందే. వ్యవస్థను సరిచేస్తూ, ప్రజల కోసం జనసేనాని అడుగులు ముందుకు పడుతున్నాయి! 💥
జై జనసేన! 🦁👍
#JanaSena #PawanKalyan #DharmoRakshatiRakshitah
ఇది 100% వాస్తవం.
@JaiTDP సోషల్ మీడియా వాళ్లు పార్టీని సరైన కంటెంట్‌తో డిఫెండ్ చేయకపోగా ప్రతి ఒక్కరిని caste, class, region పేరుతో తిట్టి పార్టీకి శత్రువులను పెంచుతున్నారు.
మేము దిగొచ్చాం, ��మ్మల్ని ఎవరూ విమర్శించకూడదు. విమర్శిస్తే వెంటనే వ్యక్తిగతంగా తిడతాం అనే అహంకారపు ఫ్యూడల్ మైండ్‌సెట్ వల్లే ఈ సమస్య.
They should stay grounded and deal with criticism in a mature way with the right content. Otherwise they continue to damage your party. Plz look in to it @ncbn garu.
జనసేన ఎమ్మెల్యేను ప్రశ్నించే ముందు… బాలకృష్ణను ప్రశ్నించండి చంద్రబాబు గారూ!
జనసేన ఎమ్మెల్యేలపై ప్రశ్నలు సంధించే ముందు, మీ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని కూడా ఇదే విధంగా ప్రశ్నించండి.
ప్రశ్నించే విషయంలో జనసేనకో న్యాయం… టీడీపీకో న్యాయమా?
— బోలిశెట్టి సత్యనారాయణ గారు
#pawankalyan #apdeputycmpawankalyan #PawanKalyanTransformsAp #trending #cbn
@Shiva4TDP అసలు పార్టీలో ఇంత డామేజీ జరుగుతుంటే కూటమిలో ఉన్న పార్టీని, నాయకులను గెలుక్కుంటే ఎవరు సపోర్ట్ చేస్తార్రా మీకు 🤦♀️
కొంచమైనా బుధ్దుందా ఆ ఓట్లు లేని NRI బ్యాచ్ కి 🤮
Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ ��ార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీ���ీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీని��ర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
సిటీ యే కాదు పల్లెటూర్లో కూడా పోతున్నారు ఈ కొజ్జోళ్ళు. ఈ రోజు కస్తూరి పల్లి, సిద్దిపేట జిల్లాలో ఒక గృహప్రవేశం లో వీడియో ఇది 🤦
రాష్ట్రం మొత్తం పాకింది ఈ harassment థూ
పోలీసులు లైట్ తీసుకున్నారు ఈ మాఫియా ను 🤦 please retweet
@HiHyderabad@Apnasecbad
VC SM
TDP Twitter కోసం @JaiTDP ఒక చిన్న అంతర్గత సమీక్ష చేసుకోవడం మంచిది.
కొందరు కార్యకర్తలు నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్నారా లేక పరోక్షంగా వైసీపీకి లాభం చేకూరుస్తున్నారా అనేది cross check చేసుకుంటే better!!
లేదా తీవ్రంగా నష్టపోతారు @ncbn గారు 🙏
#TDPTwitter
ఒకటి గమనించారా??
పవన్ కళ్యాణ్ గారి మీద నిత్యం ఏడ్చే @RTVnewsnetwork గాడు...DSC Scam మీద నోరు మెదపట్ల 😂😂
ఏం పట్టనట్టు ఉన్నాడు!! అదే పంచాయతీ రాజ్ శాఖలో scam అని వార్తలు వచ్చి ఉంటే నానా యాగీ చేసేవాడు 😂😂🙏
#AndhraPradesh