#SatyaDev:
“If #BluffMaster had received even 5% of the APPRECIATION it's getting today, my last 6 years would've looked completely DIFFERENT.
But, they wrote it off as a DISASTER.”
20 Tickets Unnai...
Place tho Sambandham Lekunda, Miku Ekkada Kavalante Akkada Istha
BMS Check Cheskondi, Place, Theatre, Timings Comment Cheyandi
Note:
Follow us and @Movies4uReviews
Retweet and Like this tweet
Will send the Tickets in a While
#Deewana
WELL PLAYED, ROHIT SHARMA. 🙇♂️
- 79 (69) with 9 fours and 3 sixes. He was looking all set for a century, but unfortunately missed out. A terrific hand by Rohit at the Chepauk. 👏🇮🇳
Sir ma mom ki snake bite chesindi...we are now in tirumala hospital ...ikkada response ivvatledu...sir any help ..darshanam kosam vachinam we are from sangareddy telangana @PawanKalyan@naralokesh@Tech_glareOffl pls rt and help its emergency ..my contact 9705495457
Guys it's more than 12 hrs ..Surgery is still going on...
Just left from 1 lakh rupees...ICU charges is way too costlier in PSG hospital...Please do share and contribute
Please guys...Please do share🥺
Gpay : +91 99641 17119
NAME:Maha Srinivas
Banking name - Mahalakshmi
కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా నిరాశే మిగిలింది
ఏడు రోజులైనా లభించని చిన్నారి ఆచూకీ
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో యాభై ఎకరాల పామాయిల్ తోట కాపలాదారుడిగా పనిచేస్తూ, అదే తోటలో ఉంటున్న గణేష్, భవాని దంపతులు
గత శనివారం పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుండి అడవి వైపు వెళ్ళిపోయిన వీరి రెండేళ్ల కూతురు జ్ఞానేశ్వరి(జాను)
అటవీ ప్రాంతంలో వందల మంది పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నా లాభం లేకపోవడంతో కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరోసారి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
కానీ జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత కుక్క పరిసర ప్రాంతాల్లోనే తిరిగి మళ్లీ ఇంటికి రావడంతో విఫలమైన ప్రయత్నం
కుక్క ప్రవర్తన వింతగా ఉందని, దాన్ని నమ్ముకుంటే చిన్నారి ఆచూకీ లభించడం కష్టమని భావిస్తున్న స్థానికులు