రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది
ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో 7600 మంది చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రాలేదు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కనుమరుగు చేయాలన��� చూస్తే ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారు జాగ్రత్త
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రైతు బీమా నిధులను కూడా వదలని రాబందు రేవంత్ 🦅
రూ. 441 కోట్ల రైతు బీమా నిధుల దోపిడీ..
దీంతో ఈ ఏడాది మరణించిన 7,606 రైతుల కుటుంబాలు బీమా సొమ్మురాక రోడ్డునపడ్డాయి!
#RythuBima
Tejas flew from New Zealand to join CJP’s peaceful protest in Nagpur, spending ₹2.5 lakh on tickets.
Tejas has said he won’t return to New Zealand without Dharmendra Pradhan’s resignation
తెలుగు స్క్రైబ్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ!
పేరు గొప్ప ఊరు దిబ్బ "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" భాగోతం ఇది
రేకుల షెడ్డులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
అది కూడా మూసీ పక్కన బఫర్ జోన్లో 5 ఏళ్ల కింద కట్టిన టెంపరరీ స్ట్రక్చర్
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట ఇంత హడావిడి హంగామా చేసి 5 ఏళ్ల కిందట కట్ట��న రేకుల షెడ్డును రెనోవేషన్ చేసి కొత్త బిల్డింగ్ లాగా హడావిడి చేసిన రేవంత్ ప్రభుత్వం భాగోతం బైట పడింది
ఇవ్వాళ స��ఎం రేవంత్ రెడ్డి మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించారు. మొన్న 2024 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ స్కూల్ ఆరు నెలల్లోనే ప్రారంభోత్సవం పూర్తికావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొని, ఒక్కో పథకం పేరు వింటే ఒక్కో ముఖ్యమంత్రి పేరు గుర్తుకు వస్తుంది అని, ఈ యంగ్ ఇండియా స్కూల్ పేరు వింటే తన పేరు గుర్తుకురావాలని అన్నారు.
���ీన్ కట్ చేస్తే. అసలు ఏ పనీ సరిగ్గా చేయడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పెద్ద స్కూలును ఆరు నెలల్లో ఎట్లా కట్టారని తెలుగు స్క్రైబ్ ఆరా తీస్తే దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శంకుస్థాపన జరిగి ఆరు నెలలు గడిచినా అసలక్కడ ఏ భవంతీ కట్టలేదు ఈ ప్రభుత్వం. మరి స్కూల్ ఎలా ప్రారంభించారని మీ డౌటా?
కేసీఆర్ హయాంలో గ్రేహౌండ్స్ బ్��ారక్ కోసం 2020 సంవత్సరంలో వేసిన షెడ్లో తాత్కాలిక పార్టీషన్లు వేసి, దానికే "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" అని రేవంత్ గారు పేరు పెట్టేశారు.
ఇంతోటి టెంపరరీ షెడ్డు స్కూల్లో సంవత్సరానికి ఏకంగా లక్షా డెబ్భై అయిదు వేల ఫీజు అట!
పోలీసుల కుటుంబాల పిల్లల కోసం, పోలీస్ అమరవీరుల పిల్లల కోసం కడుతున్న ఈ స్కూలు మరీ ఇంత టెంపరరీ షెడ్లలో కాకుండా, పర్మనెంట్ బిల్డింగులు కడితే బాగుండేది అని అందరూ అభిప్��ాయపడుతున్నారు.
కొసమెరుపు ఏమిటంటే, ఈ స్కూల్ పెట్టిన సైట్, సరిగ్గా మూసీ నదిని ఆనుకుని ఉండటం. మూసీ పక్కన ఇలాంటి స్ట్రక్చర్ కట్టి స్కూల్ పేరిట ప్రచారం చేస్తుంటే హైడ్రా అధికారులకు కనిపించకపోవడం విడ్డూరం.
రేవంత్ మార్క్ అభివృద్ధి అంటే ఉన్నవాటికి రంగులు వేసి, పేర్లు మార్చడమేనా అని అందరూ ఈ కథ విని ముక్కున వేలేసుకుంటున్నారు!
తెలుగు స్క్రైబ్ ఎక్స్క���లూజివ్!
సీఎస్ఆర్ (CSR) నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్‌కి రంగులు వేసి కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతున్న రేవంత్.
ఇదీ ఆరుట్ల పబ్లిక్ స్కూల్ భాగోతం!
గతంలో పాత షెడ్డుకు కొత్త రంగులు వేసి యంగ్ ఇండియా స్కూల్ అని పీఆర్ చేసి దొరికిపోయిన విషయం మీకు తెలుసు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో గతంలో ఎప్పటినుండో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా దానిని తెలంగాణ మోడల్ అని మార్చిన తెలంగాణ ప్రభుత్వం
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వ���ద్యా వ్యవస్థను మారుస్తానని ఈ తెలంగాణ మోడల్ స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని నామకరణం చేశారు.
ఈ స్కూల్ ఆధునీకరణ కోసం సోషల్ డెమొక్రటిక్ ఫోరం సంస్థ రూ.2 కోట్ల CSR నిధులు ఇవ్వగా, GMR సంస్థ సైతం CSR నిధులు ఇచ్చింది. దీనికి రూ. 23 లక్షలు ప్రభుత్వ నిధులు జమ చేసి స్కూల్ బయట గోడలకు పెయింట్, ప్రహరీ గోడ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ప్రీ ప్రైమరీ పాఠశాలకు అవసరమైన ఆటవస్తువులు, ఫర్నీచర్.. ఫుట్‌బాల్, ���్రికెట్ ఆడుకునేందుకు వీలుగా సుమారు అర ఎకరా స్థలంలో బాక్స్ నెట్ ఏర్పాటు చేశారు.
పైన పటారం, లోన లోటారం అన్నట్టు కేవలం ముందువైపు రంగులు వేసి, వెనుక గోడలు వదిలేసారు. టాయ్లెట్లు కూడా మార్చలేదు.
ఈ పాఠశాలలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసింది ఏమీ లేకపోగా పాత బిల్డింగులకు కేవలం బయటనుండి మాత్రమే పెయింట్ వేశారు.
ఇదీ రేవంత్ మార్క్ అభివృద్ధి నమూనా అని చూసినవాళ్లు నవ్వుకుంటున్నారు.
గుండుతో ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు 200 గురుకులాలను 1000 గురుకులాలుగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
గుండుతో ఉన్న RSP, బహుజన బిడ్డలను పైలట్లుగా తీర్చిదిద్దారు. ఎవరెస్ట్‌ను అధిరోహ��ంచే స్థాయికి తీసుకెళ్లారు.
మరి Full జుట్టుతో ఉన్న నువ్వు ఏమి పీకినవు అన్నా? My Bhooja గోడలు దూకడం తప్ప !!🤡
#Telangana @RSPraveenSwaero @revanth_anumula
₹4000 కోట్ల భారీ దోపిడికి ప్రణాళిక❗️
ఇద్దరు మంత్రులు ఇసుక కుంభకోణానికి
భారీ స్కెచ్…!
గోదావరిలో ఇసుక మొత్తం మింగే భారీ కుట్ర.
పూర్తి కాని సీతమ్మ సాగర్ బరాజ్ కింద డిసిల్టేషన్ పేరు మీద 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమ మైనింగ్ చేపిస్తున్న మంత్రులు.
ఇప్పటికే 100 కోట్ల ఇసుకను తవ్వి పెద్ద పెద్ద కొండల్లగా పేర్చి పెట్టిన ఇసుక మాఫియా దొంగలు.
అక్కడ ఇసుక మొత్తం తీస్తే బోర్లు ఎండిపోతాయని చుట్టు పక్క గ్రామప్రజల ఆందోళన, ఇసుక మైనింగ్ ఆపాలని కలెక్టర్ కి ఫిర్యాదులు.
మంత్రులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు కలిసి ఈ దోపిడీకి స్కెచ్…
#SandScam
In just 2.5 years, ₹4 lakh crore in debt and not a single landmark achievement to show for it.
Now, even Hyderabad Metro’s expansion has stalled, and the future of the existing network faces uncertainty.
When debt grows faster than development, people have every right to ask:
What is the Progress achieved ?? Where is the Development promised ??
#Telangana #HyderabadMetro #DevelopmentMatters #PublicAccountability #WhereIsTheProgress
@KTRBRS@BRSparty
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి మరో రైతు బలి!
జొన్న పంటను కొనుగోలు చేయకుండా రైతులను నడిరోడ్డుపై నిలబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వానికి ఆదిలాబాద్ జిల్లాలో ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది!
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన రైతు నుగురే పాండురంగ్ (48), తన 35 క్వింటాళ్ల జొన్నలను మే 23నే కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. అధికారులు తూకం వేసి, లాట్ న���బర్ ఇచ్చి వదిలేశారు తప్ప.. రోజులు గడుస్తున్నా పంటను లోడ్ చేయలేదు.
ఈ లోపు కురిసిన వర్షాలకు జొన్నలన్నీ తడిసి మొలకలు వచ్చాయి. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
వానాకాలం సీజన్ దగ్గర పడుతుండడం, పండించిన పంట కొనుగోలు చేయకపోవడం, చేతిలో పెట్టుబడి డబ్బుల్లేక మనస్తాపంతో మార్కెట్ యార్డులోనే పురుగుల మందు తాగి ఆ అన్నదాత ప్రాణాలు విడిచాడు.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైత���ల పాలి�� శాపంలా మారింది.
#CongressFailedTelangana
మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి రెండున్నరేళ్లు పట్టిందట..
మరి గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేళ్లు పడుతుందా ?
రేవంత్ రెడ్డికి పాలన చేతగాక తన వైఫ్యల్యాలను అ���ికారుల మీద నెడుతున్నాడు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
ఒకవైపు ఖజానాలో పైసలు లేవంటడు.
మరోవైపు ఎంసీహెచ్ఆర్డీలో రూ. 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్, తన ఇంటికి 17 కోట్లతో ఇనుప కంచెలు కట్టుకుంటున్నడు.
పేద ఎస్సీ, ఎస్టీ పిల్లలతో కాకుండా తన మనుమడు, మంత్రులు, రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలతో ఫుట్ బాల్ ఆడేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టిం��ు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥