Here Are The YouTube Links For #NTRNeel Glimpse . Turn On Notifications For Every Channel
Telugu - https://t.co/sHlh8DUAIr
Hindi - https://t.co/ihyZMVWEQo
Tamil -https://t.co/sHlh8DUAIr
Kannada -https://t.co/zkOg8FArUo
Malayalam -https://t.co/oRqTH10nmJ
#ManOfMassesNTR@tarak9999
The Face of Mass. The Symbol of Power. The Pride of Millions 🔥
Presenting the grand CDP of our Man of Masses @tarak9999, A true powerhouse of intensity, electrifying energy & unmatched screen presence #HappyBirthdayNTR❤️🔥
15 సంవత్సరాల నుంచి X లో ఉన్నా గానీ, ఏ రోజు కూడా ఇంత EUPHORIA, CRAZE, ఫ్యాన్స్ ఊపు, ఆడియన్స్ Excitement చూడలేదు... FIRST TIME చూస్తున్న.. 🔥
ఏం ట్వీట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు.
ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు..
Feeling very Happy.. నా హీరో గురించి, ట్వీట్ లు చదువుతా ఉంటే.. సూపర్ proud of You Anna @tarak9999 ❤️🔥♥️
25 సంవత్సరాల సినీ ప్రయాణం.
ఎక్కడ నుంచి ఎక్కడ దాకా.. సినిమా స్థాయి ను మించి పోయావు, ఒక హీరో గా నే కాదు..ఒక సంచలన మహా శక్తి ఉంది.. ఒక మంచి మనిషి కి జరుగుతున్న పెద్ద పండగ మే 20.
నందమూరి తారక రామారావు ♥️
ఆ పేరు ను మోయటమే ఒక భారం.
అలాంటిది ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళావు, మేము అంతా గర్వపడే స్థాయి లో ఉన్నావు. ఎక్కడా ఒక్క ఇంచు కూడా మాట తీసుకు రాకుండా, నీ ప్రయాణాన్ని సాగిస్తున్నావు. HATSOFF to You Anna ♥️
భారీ విజయాలను చూశావు
భారీ పరాజయాలను చూశావు.. నువ్వు చూడనిది లేదు, ఎన్నో కష్టాలను చూశావు..
నువ్వు మంచి గా ఉండాలి, ఇంకా "అత్యున్నత"స్థాయి కి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
కోట్లాది మంది అభిమానులు నీకు తోడు గా ఉన్నారు.. అభిమానులే నీ బలం.
DRAGON - ప్రస్తుతం ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే చెప్పటానికి మాటలు లేవు. 6 సంవత్సరాల వయస్సు పిల్లాడి నుంచి 60 ఏళ్ల పెద్ద వాళ్ల వరకు.. NTR సినిమా ఎప్పుడు..NTR బొమ్మ ఎప్పుడు అని అడుగుతున్నారు.. వరసగా సినిమా లు ఎక్కువ గ్యాప్ లేకుండా చేయి అన్న..
రాబోయే చిత్రాలు ఒక దానికి ఒకటి మించి విజయం సాధించాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న @tarak9999 🎉♥️ #HappyBirthdayNTR ✊❤️🔥
Tonight Telugu Land Won’t Sleep, It Will Celebrate 🐯
The Man Of Masses, The Pride Of Indian Cinema, The Man Who Turned Stardom Into A Festival - @tarak9999 Anna’s 43rd Birthday Is Almost Here 👑
Let’s Make This Celebration Historic With One Common Hashtag
👉 #HappyBirthdayNTR
కొన్ని సినిమా ల కి ఆన్లైన్ హైప్ ఉంటే, offline ఉండదు.
కొన్ని సినిమా ల కి offline హైప్ ఉంటే, online ఉండదు.
ఈ సినిమా కి ఏంట్రా నాయనా.. Both Online + offline... హైప్ ఈ రేంజ్ లో ఉంది.. 🔥🙏
SINGMALAI is back 💥
DRAGON MANIA... All over... @tarak9999 ... Peak Stardom ✊✨💥