నేను హోం మినిస్టర్ ని కాదు .. లా అండ్ ఆర్డర్ నా పరిధిలోకి రాదు - పవన్ కళ్యాణ్ 👏👏
పోలవరం ప్రాజెక్టు అంత డీటేయిల్ గా నేను అర్ధం చేసుకోలేను - పవన్ కళ్యాణ్ 👏👏
మీ అందరికి నేను అభిమానమైన వ్యక్తిని కావచ్చు కానీ పెట్టుబడులు తెచ్చే అనుభవం లేదు - పవన్ కళ్యాణ్ 👏👏
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఇబ్బందులు సంభందించి నేను అనుభవం ఉన్న వ్యక్తిని కాను - పవన్ కళ్యాణ్ 👏👏
టెండర్స్ అవి ఎలా చేస్తారో నాకు తేలీదు - పవన్ కళ్యాణ్ 👏👏