రోజూ వ్యాయామం చేయడం వలన నాలుగు నెలల్లో, నా శరీరంలో గమనించిన/జరిగిన మార్పులు.....
పొద్దున్న మల విసర్జనం బాగా అవుతుంది,
చర్మం మెరుస్తుంది,
కళ్ళ కింద మచ్చలు పోయాయి ,
ఆకలి బాగా వేస్తుంది,
రాత్రుళ్ళు నిద్ర పడుతుంది,
ఉదయాన్నే లేవాలి అనిపిస్తుంది,
అన్నీటికంటే "ఏం జరిగినా చూసుకుందాం అనే మొండి ధైర్యం వచ్చింది ".....
నా #సీతారామశాస్త్రి గారు చెప్పినట్టు "పుట్టడం, చావడం మన చేతుల్లో లేదు కానీ జీవితం ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంది కాకపోతే బాగా కష్టపడాలి శారీరకంగా, మానసికంగా"...
రైతు సోదరులకు నమస్కారం.
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా పడే అవకాశం, వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల అధిక నీటి అవసరం ఉన్న పంటల కంటే మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కంది, పెసర, మినుములు, పత్తి వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను పరిశీలించండి.
దయచేసి పంట మార్పిడి చేయండి
రైతే దేశానికి వెన్నెముక. ఆలోచించి పంట ఎంపిక చేసుకోండి.
🌾 జై జవాన్ – జై కిసాన్! 🌾
కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
(కామారెడ్డి శాసనసభ్యులు)
#FarmerFirst #JaiKisan #SustainableFarming #WaterSavingCrops #Millets #Maize #Cotton #Agriculture #TelanganaFarmers #SmartFarming #RythuBandhu #JaiJawanJaiKisan
🚨MODI Strikes Back!
India has amended FCRA rules OVERNIGHT to tighten foreign funding of NGOs 🤯
— Big middle finger to US Senators pressurising India on FCRA Bill 🤣
Key Changes:
- Foreign-funded NGOs can no longer use categories like "religious education", "preservation of faith traditions", or "indigenous belief systems" for PROSELYTIZATION activities.
( Proselytization = Attempt to convert)
- Explicitly inserted “excluding proselytisation” in multiple religious categories 💥
- Fresh restrictions on foreign nationals as key functionaries.
- ULTIMATE DONORS must now be disclosed.
- Social media accounts will be SCRUTINISED👏🏼
- Mandatory field verification of fund use.
- Dormant NGOs risk losing licences.
For years, many missionary networks operated under religious/social work umbrellas. These new rules directly target that ecosystem🔥
National interest and cultural security first. What will Congress say?
NITIN GADKARI -
"I am giving this speech. This will go on social media, and I will earn money."
"I am getting ₹2,50,000 every month from my social media."
"I donate this money to a cancer diagnosis centre in my mother's name."
ఆసక్తికరమైన విషయం.
'కృతకం' అన్న మాటను నేను మొదటిసారిగా ఇప్పుడే తెలుసుకున్నా. లభించిన పోలికనుబట్టి (ఇండియా టుడే, తెలుగు పత్రిక) ఆ మాట/పదం యొక్క భావం లీలగా అర్థం అవుతుంది. నమస్కారములు.
ఆశ్చర్యంగా
"రామ్ రాజ్ కాటన్స్" వారు
వారి ఉత్పత్తులతో పాటు
ఒక పత్రిక కూడా వెలువరిస్తున్నారు..
దానిపేరు "తేటతెలుపు"-భావనలు
నిజానికి ఇది తమిళ పత్రిక తెలుగు నమూనా..
ఒకప్పుడు ఇండియాటుడే వాళ్ళు ఇంగ్లీష్ వెర్షన్ ని
దక్షిణాది భాషల్లో తెచ్చేవారు
అందులోని తెలుగు చాలా కృతకంగా ఉండేది..
ఈ పత్రిక ను తెలుగులో ఎలా తర్జుమా చేశారో కానీ
ఎక్కడా అనువాద కాపీ అన్న భావన రాకుండా తెచ్చారు..
మే సంచిక కాబట్టి పర్యాటకం స్పెషల్ వేశారు..
తెలుగులో ఈ ప్రయత్నం చేసినా రామరాజ్ కాటన్స్ వారికి కృతజ్ఞతలు ..
@Ramrajofficial@Telugu360@challa_gk@27stories_@Chandu1302@Chemchadu@jraju008@greatandhranews@kkmohan73@kondapallinage8@sairaaj44@Devis@RaniBobba
India throws away over 7 million tonnes of textile waste every year, not because people don't care but because they don’t know how to dispose of it.
Two engineers saw this gap and built NoKasa, an app where you can book a pickup. An agent comes to your home, grades your clothes on the spot, and sends cashback via UPI immediately.
They've already kept 1 lakh garments out of landfills. Such a good innovation to keep cities clean.
స్కూల్ ఫీజులా?? ఉరితాడులా ??
దయచేసి చివరి వరకు చదవండి🙏
ఈరోజు తెలంగాణలో మధ్యతరగతి కుటుంబానికి పిల్లల చదువు ఒక పెద్ద భారంగా మారింది. ఒక కుటుంబం నెలకు సంపాదించే ఆదాయంలో 30% నుంచి 40% వరకు కేవలం పిల్లల స్కూల్ ఫీజులకే వెచ్చించాల్సి వస్తోంది. మిగిలిన డబ్బుతో ఇంటి అద్దె, కిరాణా, కరెంట్ బిల్లులు, వైద్య ఖర్చులు, ఇతర కుటుంబ అవసరాలు తీర్చుకోవడం చాలా కష్టంగా మారింది.
ఈరోజు తల్లిదండ్రులకు "స్కూల్ ఫీజు" అనే మాటే ఒక ఉరితాడులా అనిపిస్తోంది. పిల్లలను మంచి చదువులు చదివించాలనే తపనతో కొందరు అప్పులు చేస్తున్నారు, మరికొందరు జీవితకాలం కూడబెట్టుకున్న పొదుపును ఖర్చు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు అయితే పిల్లల చదువు కోసం తమ ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కార్పొరేట్ స్కూల్లు ప్రతి సంవత్సరం ఇష్టం వచ్చినట్లుగా ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి. కానీ గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఈ విషయంలో కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి.
విద్య వ్యాపారం కాకూడదు... అది ప్రతి బిడ్డకు హక్కు.
అందుకే ఈరోజు నేను తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు ఒక నోటీస్ బోర్డ్ మరియు ఉరితాడు పట్టుకుని నిలబడ్డాను. ఈరోజు జూన్ 15 నుంచి మన పిల్లల స్కూల్లు తిరిగి ప్రారంభమవుతున్న ఈ సమయంలో, వేలాది మంది తల్లిదండ్రుల మనసులో ఉన్న ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన చేపట్టాను.
ఇది నా ఒక్కరి పోరాటం కాదు... ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ఉన్న బాధకు నేను వినిపిస్తున్న ఒక స్వరం మాత్రమే. నా ఒక్కరితో, నా ఒక్క పోరాటంతో వ్యవస్థ మారదు. అందుకే ఈ సమస్యపై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఆలోచించాలి, చర్చించాలి....
తెలంగాణలో స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. తల్లిదండ్రులను ఫీజుల దోపిడీ నుంచి కాపాడాలి.
ఈ సందేశాన్ని మేము లాంగ్ పోస్ట్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఇదే విషయాన్ని నేటి యువతకు, జెన్-జీ తరం వారికి సులభంగా చేరేలా potrait రీల్స్ రూపంలో కూడా, మ్యూజిక్‌తో మా సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది...
మా పోరాటాన్ని రీల్స్ రూపంలో పొందుపరచడం జరిగింది....
ఇంతవరకు ఈ పోస్ట్‌ను చూసారంటే కచ్చితంగా మీరు నా శ్రేయోభిలాషులైనా కావచ్చు, నా హేటర్స్ అయినా కావచ్చు.
నా శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక పాదాభివందనం. మీ ప్రేమ, మీ నమ్మకం, మీ అండదండలు ఉన్నాయి కాబట్టే ప్రతిరోజూ ఉదయం లేచి మరింత కష్టపడి పని చేయాలనే ఉత్సాహం వస్తోంది.
అలాగే నా హేటర్స్‌కి కూడా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మా కింద కామెంట్ బాక్స్ ఎప్పటిలాగే ఓపెన్‌గానే ఉంది. మీకు అనిపించింది నిర్మొహమాటంగా అక్కడ రాయండి. మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు మీకు ఉంది.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి... మీరు చేసే ప్రతి నెగటివ్, vulgar కామెంట్, ప్రతి విమర్శ, ప్రతి ట్రోలింగ్‌ను నేను ఒక ఆశీర్వాదంగా స్వీకరిస్తాను. మీరు విసిరే ప్రతి రాయిని నేను నా ప్రయాణానికి పునాదిగా మార్చుకుంటాను. మీ నెగటివిటీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకొని, మరింత అంకితభావంతో ప్రజల కోసం పని చేయడమే నా స్వభావం.
ఈ పోస్ట్‌ను ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమైనా, మీ విమర్శైనా... రెండూ నన్ను ఇంకా బలంగా ముందుకు నడిపిస్తాయి. 🙏
🦁 A Lioness never waits for a pack to lead. She leads by standing alone.
Akula Srivani Lady Singham – Fighting for every parent, every child.
Deeply shocking to read this official US statement, which contains absolutely no expression of regret or condolence for the loss of innocent Indian lives. How can a “friend” and strategic partner be so deeply insensitive?
Why couldn’t a non-compliant commercial vessel have been stopped using other, non-lethal means? Is it not possible to disable a ship's propulsion or steering without firing missiles targeted to kill civilian crew members?
Practically every merchant ship navigating these crucial waters has Indian crew on board. Are they all considered fair game for US missiles now?
This approach is unacceptable and I hope @DrSJaishankar had said so to @marcorubio.
“अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च” in our Puja Mandir 🙏..
🕉️ దశమ స్కంధము - ఉత్తర : కుచేలుని ఆదరించుట, శ్రీమద్భాగవతం🕉️
తన మృదుతల్పం మీద ఉన్న రుక్మిణీదేవి సాంగత్యానికి ఎడబాటు అని కూడా చూడకుండా, శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.”
ఈ విధంగా అంతఃపుర కాంతలు అనుకుంటున్న సమయంలో....
కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని, తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి, కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు.
“ఓ భూసురోత్తమా! చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద, భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుట లేదు. లోకకల్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు.”
ఇలా అని శ్రీకృష్ణుడు కుచేలుడితో మరల ఇలా అన్నాడు....
“మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకం ఉందా?”
ఇలా కుచేలుని పలకరిస్తున్న శ్రీకృష్ణుడు గురుప్రశంస చేయదలచి ఇలా అన్నాడు...
#harekrishna #srimadbhagavatam #JayJagannath #RadheRadhe
(Source: https://t.co/SPsuqK6IfA)
Wishing respected Union Minister Shri @PiyushGoyal Ji, fondly known as “Happy”, a very happy birthday, from me and from turmeric farmers across Bharat.
Praying for your long, healthy and fulfilling life.
@PiyushGoyalOffc
ఒకప్పుడు పంజాబ్ దేశానికే అన్నపూర్ణ! కానీ, అధిక దిగుబడుల ఆశతో మితిమీరిన ఎరువులు వాడటం వల్ల, నేడు పంజాబ్ భూముల్లో సారం పోయి... దేశంలోనే అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదయ్యే రాష్ట్రంగా పంజాబ్ మారిపోయింది. ఆఖరికి క్యాన్సర్ రోగుల కోసం పంజాబ్ నుండి ప్రత్యేకంగా ఒక రైలు కూడా నడుస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు!
మన తెలంగాణ కూడా ఈ క్యాన్సర్ కేసుల జాబితాలో నాలుగో, ఐదో స్థానంలో ఉంది. ఈ పరిస్థితి మారాలి! రేపటి మన భవిష్యత్ తరాలు ఈ రసాయనాల బారిన పడకుండా ఉండాలంటే, మనం 'ప్రకృతి వ్యవసాయం' వైపు మళ్లక తప్పదు. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయలు కేటాయించి, దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చి, ఎకరానికి 4,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం కూడా అందిస్తూ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తోంది.
నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించడమే నా లక్ష్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది!
- కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు.
#12YearsOfSeva
మూలాలను మరవని ‘అపోలో’ వారసురాలు: చిత్తూరు ఆసుపత్రి వెనుక అసలు కథ!
ఆమె భారతదేశపు అతిపెద్ద హెల్త్‌కేర్ సామ్రాజ్యానికి వారసురాలు. కానీ, ఆమె ప్రసంగం మొదలైంది మాత్రం ఒక సాధారణ గ్రామీణ ప్రాంతపు జ్ఞాపకాలతో!
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి (అపోలో వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి కుమార్తె) ఈ రోజు విశాఖలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
గర్వంగా చెప్పుకున్న ‘నాన్నగారి ఊరు’
తమ హెల్త్‌కేర్ సామ్రాజ్యం ప్రపంచస్థాయికి చేరినా, తన తండ్రి పుట్టిన ఊరైన చిత్తూరు జిల్లా ఆరగొండ గ్రామం పట్ల ఆమె చూపిన అభిమానం అందరి హృదయాలను తాకింది. ఆ మట్టితో తమకున్న అనుబంధాన్ని, ఆ ఊరి నుంచి మొదలైన ప్రస్థానాన్ని ఆమె ఎంతో గర్వంగా గుర్తుచేసుకున్నారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ‘కార్పొరేట్’ రూపం
ఒకప్పుడు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని, PPP (Public-Private Partnership - ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో అపోలో సంస్థ ఎలా ఒక అద్భుతమైన వైద్య నిలయంగా మార్చగలిగిందో ఆమె వివరించారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడం,
అత్యాధునిక వసతులతో ఆసుపత్రి రూపురేఖలు మార్చడం వంటి విజయాలను ఆమె పంచుకున్నారు.
ఇంతటి మార్పు వెనుక ఉన్న ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?
ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతం కావడం వెనుక కేవలం అపోలో యాజమాన్యం మాత్రమే లేదు. ఈ అద్భుతమైన మార్పు వెనుక సలహాలు ఇచ్చి ప్రేరణ కలిగించిన ఆయన గురించి సంగీతా రెడ్డి సగర్వంగా ప్రకటించారు.
"இந்திய ஆயுதங்கள் ஐரோப்பாவை தாக்கவில்லை; ஆனால், ஐரோப்பிய ஆயுதங்கள் இந்தியாவை தாக்கிய வரலாறு இருக்கிறது."
ஜெய்சங்கரின் ஒரு வரி பதில் — ஐரோப்பாவின் அறநெறிப் போதனைகளுக்கு சரியான பதிலடி. 🔥