Heart Breaking Video!💔🥹
అంబులెన్స్ లో స్ట్రెచరైపైనే పెద్ద కొడుక్కి జాగ్రతలు.
వర్మ తమ్ముడిపై కోప్పడకు, వాడిని బాగా చదివించు.
అమ్మను జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పిన తండ్రి.
నరకయాతనలోనూ బిడ్డల భవిష్యత్తుకు తండ్రి దిశా నిర్దేశం.
@naralokesh ఇలాంటి వాళ్లు బాధలు నీకు కనిపించవు కదా.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
విశాఖ లో మంత్రి నారా లోకేష్ ను నిలదీసిన కార్మిక సంఘాల నేతలు
పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు
నిపుణులు లేని కార్మికులతో ఎలా పనిచేయిస్తారని నిలదీసిన నేతలు
ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేష్ అసహనం
కార్మిక సంఘాల నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన లోకేష్

In an era where reviewers and YouTubers are being threatened and review videos are being taken down, #AlluArjun encourages them to freely share their opinions and post reviews, even if they don't like the movie
Most Secured Actor @alluarjun 🤍
Pre wedding show ane cinema ki ticket book cheyamannadu entha mandhi book chesaru ? Ee cinema entha revenue chesindi ?
See opinion is like ASSHOLE prathi okkadiki untadhi
Meeru enni case lu yesina vadi opinion vadu cheptadu “His wallet may suffer but his thoughts won’t “ 😂😂
Ground లో తిరుగుతున్న Journalist Raghu Team!
Attaa Pawan Kalyan Fan vs Journalist Raghu Team!
Sudden గా కారులో వచ్చిన జనసేన నేత.
చెరువులో రెగ్యులర్ పట్ట ఎట్టా ఇస్తారో చెప్పండి.
మా 10 ఎకరాల్లో మేము కంచెలు వేసుకున్నము.
ఈ చెరువులో వ్యవసాయం చేయడం లేదు.