మోదీ గారి పాలనలో 'ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది' అని గగ్గోలు పెట్టే కాంగ్రెస్ పార్టీకి.. అసలు ఆ పదం ఉచ్చరించే నైతిక హక్కు ఉందా?
1947లో కాంగ్రెస్ కమిటీల్లోని 15 మంది ప్రతినిధులకు గానూ, 14 మంది సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారికి ఓటేస్తే... కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చిన నెహ్రూని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది నిజం కాదా? స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి "సీటు చోరీ"కి పాల్పడింది సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీనే!
- మెదక్ ఎంపీ శ్రీ @RaghunandanraoM గారు
#12YearsOfSeva
సంక్షేమం దాటి స్వాలంబన వైపు నారీ శక్తి పయనం..
పన్నెండేళ్ల మోదీ పాలనలో మహిళా సాధికారతకు ప్రాణం..
సరికొత్త పథకాలతో సృష్టించిన అద్భుత ప్రగతి సోపానం..
వికసిత భారత నిర్మాణంలో మగువలదే ఈ మహా ప్రస్థానం..!
#12YearsOfNariShakti
మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేష్
డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరు అడిగారని ఆగ్రహించిన ఓటర్లు
In the 10th ward of Aswaraopeta Municipality in Bhadradri Kothagudem district, Congress candidate Ramesh allegedly took back the money and cookers he had distributed, claiming that people did not vote for him.
"आज 100 साल पूरे होने के बाद भी वह नए क्षितिजों की बात क्यों कर रहा है? इसका यदि एक वाक्य में उत्तर देना हो तो वह है—संघ की प्रार्थना के अंत में हम रोज कहते हैं: “भारत माता की जय।” अपना देश है, उस देश की जय-जयकार होनी चाहिए, उस देश को विश्व में अग्रगण्य स्थान मिलना चाहिए।" #संघयात्रा
"డాక్టర్ హెడ్గేవార్ జన్మతః దేశభక్తులు. బాల్యం నుంచే వారి మనస్సు దేశభక్తి జ్యోతితో వెలిగింది."
డాక్టర్ మోహన్ భాగవత్, సర్సంఘ్చాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
#संघयात्रा#వందేళ్లసంఘయాత్ర
"డాక్టర్ హెడ్గేవార్ జన్మతః దేశభక్తులు. బాల్యం నుంచే వారి మనస్సు దేశభక్తి జ్యోతితో వెలిగింది."
డాక్టర్ మోహన్ భాగవత్, సర్సంఘ్చాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
#संघयात्रा#వందేళ్లసంఘయాత్ర#rss100years
हिंदू यानी क्या- जो इसमें विश्वास करता है कि अपने अपने रास्ते पर चलो, दूसरों को बदलो मत।
दूसरे की श्रद्धा का भी सम्मान करो, अपमान मत करो, ये परंपरा जिनकी है, संस्कृति जिनकी है, वो हिंदू हैं।
: डॉ मोहन भागवत, सरसंघचालक, राष्ट्रीय स्वयंसेवक संघ
#rss100years#संघयात्रा
100 वर्ष की संघ यात्रा - नए क्षितिज'
राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष के उपलक्ष्य में आयोजित व्याख्यानमाला - '100 वर्ष की संघ यात्रा - नए क्षितिज'
मुख्य वक्ता- संघ के सरसंघचालक डॉ. मोहन जी भागवत
https://t.co/Is1GIm88pp
#संघयात्रा | “What is to be done? The organisation of society in its entirety. The organisation of the entire Hindu society. By the term ‘Hindu’, it must not be inferred that it implies ‘Hindus versus all others’; certainly not. The word ‘Hindu’ connotes inclusiveness.”
— RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat, RSS Centenary Lecture Series – 100 Years of Sangh’s Journey: New Horizons, Vigyan Bhavan, Delhi
"మన దేశంలో హిందువులు, సిక్కులు, బౌద్ధులు పరస్పరం సంఘర్షించుకోరు. వీరు ఈ దేశం కోసమే జీవిస్తారు, మరణిస్తారు."
డాక్టర్ మోహన్ భాగవత్, సర్సంఘ్చాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
#संघयात्रा#వందేళ్లసంఘయాత్ర
మన దేశంలో హిందువులు, సిక్కులు, బౌద్ధులు పరస్పరం సంఘర్షించుకోరు. వీరు ఈ దేశం కోసమే జీవిస్తారు, మరణిస్తారు."
డాక్టర్ మోహన్ భాగవత్, సర్సంఘ్చాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
#संघयात्रा#వందేళ్లసంఘయాత్ర