"Freedom is Not given, It is Taken" &
"Give me Your Blood , I Shall Give you Freedom"
THE MAN BEHIND THE FREEDOM
Remembering the Great True Revolutionary Visionary Leader NETAJI - The Subash Chandra Bose on His Birth 127th Anniversary.. 🇮🇳
#AjadHindFauj#NetajiJayanti
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యానగర్ జిల్లా ఆధ్వర్యంలో యువజనోత్సవ క్రిడ పోటిలు
ABVP-విద్యానగర్ జిల్లా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని 18,19,20న జరిగే యువజనోత్సవ క్రీడా పోటీల సందర్భంగా మొదటి రోజు వాలీబాల్ నిర్వహించడం జరిగింది
Remembering unmatched valour, selfless sacrifice and indomitable courage displayed by our armed forces during the 1971 Indo Pak war.
Their magnificent heroism and the spirit of sacrifice will continue to inspire generations to come.
#52Years#VijayDiwas 🇮🇳🇮🇳
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP గగన్ మహల్ శాఖ ఏవి కళాశాల ఆధ్వర్యంలో DR. BR. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఏవి కళాశాలలో మరియు లిబర్టీ సర్కిల్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది
ఈరోజు నీ ఓటే రేపటి నీ భవిష్యత్తు..
ఈరోజు నీ ఓటే రేపటి తరాలకు బాట..
ఒక సామాన్యుడి దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మహస్త్రం ఈ ఓటు కనుక ఓటుని ప్రతి ఒక్కరం కూడా వినియోగించుకుందాం!
#VoteMust#VoteForFuture🗳️
Saluting the supreme sacrifices of soldiers who laid down their lives for the country. Wishing you a Happy 77 Independence Day!
Bharath Mata Ki Jai 🇮🇳
Jai Hind!! 🇮🇳
ABVP విద్యానగర్ జిల్లా అధ్వర్యంలో బైక్ ర్యాలీ🔥
ABVP నిర్వహించబోతున్నా ఆగస్టు 01, కదనబేరి ,పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, విజయవంతం చేయాలని ఈ రోజు విద్యానగర్ జిల్లా లో ని హాబ్సిగుడ నుండి లిబర్టీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
#KadanaBeri#ChaloHyderabad@ABVPTelangana
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో 1ఆగస్టు రోజున జరగబోయే కథన బేరి లో భాగంగా ఈరోజు గగన్ మహల్ టౌన్ లో పలు కాలేజీల్లో క్లాస్ టు క్లాస్ తిరిగి ఉద్యమానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు అతికించడం జరిగింది..✨🚩
@ABVPTelangana@ABVPVoice#KadhanaBeri
చలో హైదరాబాద్
1 ఆగష్టు 2023 మ. 3 గం॥లకు పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్
తెలంగాణ విద్యార్థి కథన భేరి
రండి ! కదలిరండి !! విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై శంఖారావం పూరిద్దాం! నయా నిజాం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడుదాం!!#SaveEducationSaveTelangana