"Missing KCR days"
A revolutionary leader defines an era.
A legendary administrator builds a state. KCR did both.
Telangana misses its original guardian. He conquered hearts during the movement, and now his governance stands unmatched.. #KCR
“కొంతమంది పుట్టుకతో వృద్ధులు, మరికొంతమంది వయసుతో వృద్ధులు.”
అంటే — వయసు పెరిగినంత మాత్రాన మనిషి ఆలోచనల్లో పరిపక్వత రావాల్సిన అవసరం లేదు; కొందరు చిన్న వయసులోనే జీవితాన్ని, సమాజాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు.
ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్పాలని అనుకుంది.
This is absolutely terrifying. Jacob Coxon and Evan Hubinger, top researchers at Anthropic and formerly OpenAI, said these companies are creating technology that could "kill us all by the end of the decade." These revelations prove multi-billion dollar corporations are putting massive profits ahead of the interests of humanity.
The federal government needs to take action NOW to limit tech that is spiraling out of control and we must pass @RepCasar's legislation to halt new advanced AI development before it’s too late.
@Ponnam_INC ఉదయం 7–11, సాయంత్రం 4–8 రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడపాలి. ఇంజినీరింగ్ కాలేజీలు, ఆఫీసులు ఉన్న రూట్లలో విద్యార్థులు, ఉద్యోగులు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
బంగారు తెలంగాణ, 1000 రోజుల పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ రోడ్లపై బస్సులు సరిపోవడం లేదు. ఉప్పల్లోనే ఫుట్‌బోర్డ్ ప్రయాణం ఇంత ప్రమాదకరంగా ఉంటే. బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల, జోడిమెట్ల, నారపల్లి, అన్నోజిగూడ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అదనపు బస్సులు నడపాలి @Ponnam_INC
National Media REPUBLIC TV ARNAB Debute On JanaSena Rajya Sabha MP Lingamaneni Ramesh son
ఈ వీడియో ని పూర్తిగా చూడండి..జనసేన ఎంపీ కొడుకు సూపర్ కార్ లగ్జరి కిల్లింగ్ మీద జాతీయ మీడియా నిలదీత...
బడాబాబులు ఖరీదైన కోట్ల రూపాయల కార్లతో బిజీ రోడ్లపై ఇష్టానుసారంగా ర్యాష్ చేసి ఎవర్నయినా గుద్దేసి చంపేసినా స్టేషన్ బెయిల్ తో బయటకి వచ్చేయచ్చా..??
డబ్బు,అధికారం ఉంటే మీడియా,చట్టం చుట్టాలుగా మరిపోతాయా..??
Janasena, TDP, BJP ఎందుకు ఈ ఘటన మీద మాట్లాడవు అంటూ నిలదీసిన REPUBLIC TV ARNAB
I feel ashamed of some Telangana politicians because they are still playing caste and religion politics . in 2026 , we should be talking about dovelpment education jobs and people welfare - not dividing society
#Telangana#brs#congress#bjp