CPI candidate @kunamneni_rao won Telangana’s Kothagudem assembly constituency with a very impressive margin.
Congratulations to Comrade Kunamneni Sambasiva Rao and thanks to the voters of Kothagudem for posing their trust in the CPI.
#CPI#Kothagudem#Telangana
సిపిఐ పార్టీ బలపరిచిన ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర కన్వీనర్ చాడా వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది..
🚩 CPI జాతీయ సమితి పిలుపు మేరకు
మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా నిరసన..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
@ CPI జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకట రెడ్డి గారు
= సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి గారు