'ఇన్స్టంట్ ఫ్రెండ్' వర్సెస్ 'లాంగ్ టర్మ్ ఫ్రెండ్'.. ప్రజలు లాభపడింది ఎవరి వల్ల..?
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్.. చేసిన కామెంట్స్ ప్రకారం.. "చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు ఒక చర్చ నడిచింది. రాజకీయాల్లో మాటలు, స్నేహాల కంటే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలే ముఖ్యం. ఒక సామాన్య ఏపీ పౌరుడిగా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అసలు నిజాలు ఏంటో ఈ క్రింది పాయింట్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతాయి.
చంద్రబాబు నాయుడు (ఇన్స్టంట్ ఫ్రెండ్):
కేంద్ర నిధుల వరద: చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఏ ఫ్రెండ్ అయినా సరే.. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు, ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి.
అమరావతి రాజధాని నిర్మాణం: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించడానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని రాబట్టడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైంది.
పోలవరం ప్రాజెక్ట్ పురోగతి: నిలిచిపోయిన పోలవరం పనులకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి లైన్ క్లియర్ చేశారు.
పారిశ్రామికాభివృద్ధి: ఇండస్ట్రియల్ కారిడార్లు, కొత్త నేషనల్ హైవేల అభివృద్ధి, రక్షణ శాఖ ప్రాజెక్ట్ లు, జాతీయ రహదారుల పనులు రాష్ట్రంలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (లాంగ్ టర్మ్ ఫ్రెండ్):
పెట్టుబడుల కొరత: ఐదేళ్ల పాటు కేంద్రానికి 'లాంగ్ టర్మ్ ఫ్రెండ్' లాగా ఉన్న జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా భారీ పెట్టుబడులు రాలేదు.. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి.
మూలపడ్డ ప్రాజెక్టులు: మూడు రాజధానుల పేరుతో అమరావతిని అటకెక్కించారు. తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేలా చేసి ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారు.
హామీల నిర్లక్ష్యం: విశాఖపట్నం రైల్వే జోన్ సాధనలో అడుగు ముందుకు పడలేదు. రక్షణ పరిశ్రమలు, భారీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
మిగిలింది అప్పుల భారమే: ఐదేళ్ల జగన్ పాలన ముగిసే సమయానికి రాష్ట్రానికి అభివృద్ధి శూన్యం కాగా.. తలసరి అప్పు మరియు రాష్ట్ర మొత్తం అప్పుల భారం మాత్రం రికార్డు స్థాయికి చేరింది.
ఇతని పేరు వెంగయ్య నాయుడు , కాపు బిడ్డే. ఎటువంటి రౌడీషీట్ లేదు , ఏ నేరమూ చేయలేదు.
చేసినది ఏంటి అంటే..
ఆనాటి గిద్దలూరు ఎంమ్మెల్యే అన్నా రాంబాబు ని
'మా గ్రామంలో రోడ్లు వేయండి అని అడగటమే'
అలా అడిగితే ఈయన్ని ఎంమ్మెల్యే అందరి ముందు బూతులు తిట్టాడు కూడా..
ముందు రోజు ప్రశ్నించాడు, తర్వాత రోజు శవమై తేలాడు.
గుర్తుందా జగన్..
ఒకప్పుడు అసాధ్యం అనుకున్న బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది.
అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన రాఘవ్ చద్దా 'ఆప్' (AAP) కు గుడ్‌బై చెప్పారు.
ఐపీఎల్ (IPL) లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ఆరెంజ్ క్యాప్‌తో పాటు, అత్యధిక సిక్సర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు.
కర్ణాటక సీఎం అవ్వాలన్న డీకే శివకుమార్ కల ఎట్టకేలకు నెరవేరింది.
ఆర్సీబీ (RCB) వరుసగా రెండుసార్లు (బ్యాక్-టు-బ్యాక్) ఐపీఎల్ టైటిల్స్ కొట్టేసింది.
ఈ మధ్య కాలంలో ఎన్నో ఊహించని అద్భుతాలు జరిగాయి, కానీ మారకుండా స్థిరంగా ఉన్న ఒకే ఒక విషయం...
"జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటే ఉండటం..!"
తెలంగాణ ఈగల్ పోలీసుల సంచలన ఆపరేషన్..
భారీగా డ్రగ్స్ స్వాధీనం..
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నెట్వర్క్ చేధించిన ఈగల్ ఫోర్స్..
థాయ్‌లాండ్ నుండి ఇండియాకు అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయి సీజ్..
ముఠా వద్ద నుండి 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం..
కీలక సూత్రధారి అయిన విదేశీ మహిళతో పాటు 10 మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్..
తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ రేట్లు పెంపు.. మల్టీప్లెక్స్‌లలో 150, సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు పెంపు.. ప్రీమియర్ 600 రూపాయలు.. ఒక్క షోకు మాత్రమే అనుమతి
కాసేపట్లో రానున్న అఫీషియల్ అనౌన్స్మెంట్ #Peddi
తిరుపతిలో వెయ్యి డాలర్లు మాయం
మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఘటన
సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం
శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం
బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
క్రైమ్ నెంబర్ 191/2026 కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్
ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీ
మనం ఆంధ్ర-తెలంగాణ వివాదంలో ఒక పెద్ద ట్రాప్‌లో పడుతున్నామేమో అనిపిస్తుంది.
మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చినప్పుడే ఒక స్పష్టమైన సందేశం పంపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక చారిత్రక ఉద్యమం. కానీ తెలంగాణ ఉద్యమ భావోద్వేగాన్ని ఎప్పటికీ రాజకీయ ఆక్సిజన్‌గా వాడుకోవాలని ప్రజలు కోరుకోవడం లేదని ఆ తీర్పు చెప్పింది.
అయితే ఆ ఉద్యమాన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరం బీఆర్ఎస్కు ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వల్ల అతిపెద్ద రాజకీయ లబ్ధిదారుడు కేసీఆర్ . ఆ ఉద్యమం వల్ల లాభపడిన కొంతమంది రాజకీయ, ఆర్థిక, మేధావి వర్గాలు కూడా అదే కథనం కొనసాగాలని కోరుకుంటాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కూడా తన రాజకీయ అవసరాలు ఉన్నాయి. అందుకే చాలా సందర్భాల్లో బీఆర్ఎస్కు దగ్గరగా ఉన్న తెలంగాణ వాదులు, వైసీపీకి దగ్గరగా ఉన్న ఆంధ్ర రాజకీయ కార్యకర్తలు, విశ్లేషకులు, సోషల్ మీడియా వర్గాలు ఒకే నరేటివ్‌ను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఒకరి కంటెంట్‌ను మరొకరు ప్రమోట్ చేసుకోవడం, ఒకరి వాదనలను మరొకరు బలపరచడం, ఒకే రాజకీయ లక్ష్యానికి పని చేయడం తరచూ కనిపించే విషయం.
ఇక్కడ మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఏమిటంటే…
బీఆర్ఎస్కు చెందిన కొందరు లేదా వారి అనుబంధ వర్గాలు “ఆంధ్ర” పేరుతో దాడి చేస్తే, మనం “తెలంగాణ” మీద దాడి చేయడం.
అదే వాళ్లు కోరుకునేది.
ఎందుకంటే బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలందరూ కాదు. వైసీపీకి ఆంధ్ర ప్రజలందరూ కాదు.
ఒక పార్టీని, ఒక రాజకీయ వర్గాన్ని, ఒక నరేటివ్‌ను విమర్శించాల్సిన చోట మనం మొత్తం రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే అసలు బాధ్యులు తప్పించుకుంటారు. ప్రజలు మాత్రం ఒకరిపై ఒకరు కోపం పెంచుకుంటారు.
మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.
మన పోరాటం తెలంగాణ ప్రజలతో కాదు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభం పొందాలని చూసే బీఆర్ఎస్, వైసీపీ తరహా రాజకీయ నరేటివ్లతో.
మనం వందల ఏళ్లుగా కలిసి జీవించాం. మన కుటుంబాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. మన స్నేహాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. మన భాష ఒకటి. మన సంస్కృతి దగ్గరగా ఉంటుంది. నేడు మనం రెండు రాష్ట్రాల్లో ఉన్నాం అంతే.
కానీ కొందరు రాజకీయంగా బతకడానికి ఆంధ్ర-తెలంగాణ ఘర్షణ అవసరం. అందుకే ప్రతి విషయాన్ని ప్రాంతీయ విద్వేషంగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు.
వాళ్లు వేసే ట్రాప్‌లో పడకపోవడమే మన విజయం.
ఎవరైనా “ఆంధ్ర” పేరుతో దాడి చేస్తే, ఆ వ్యక్తిని ప్రశ్నించండి.
ఎవరైనా “తెలంగాణ” పేరుతో దాడి చేస్తే, ఆ వ్యక్తిని ప్రశ్నించండి.
కానీ రాష్ట్రాలను కాదు.
ఎందుకంటే రాజకీయ నాయకుల కెరీర్లు ఐదేళ్లు, పదేళ్ళు ,ఇరవయ్యి ఏళ్లు ఉంటాయి.
కానీ ప్రజల మధ్య పగలు పెరిగితే వాటి గాయాలు తరాల పాటు ఉంటాయి.
అన్న వార్డుల్లో తిరుగుతాడు, అభ్యర్థులను ఖరారు చేస్తాడు
పంచాయితీల్లో తిరుగుతాడు, సర్పంచ్ లను సెలెక్ట్ చేస్తాడు
అన్న ఎన్నో చేసాడు.. ఆఫ్ట్రాల్ ఇది చేయలేడా..?
పులివెందుల్లో ఏకగ్రీవాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పులివెందుల నియోజకవర్గంలో అయినా ఏకగ్రీవాలు అవ్వకుండా ఆపగలరా?
ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే నయానో, భయానో ఏకగ్రీవాలు కావడం కామన్.
మొన్నటి పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు ఏ విధంగా జరిగాయో, వైసీపీ ఏ విధంగా చేతులెత్తేసిందో చూడలేదా?
ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగాయంటే, అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌ను ఫెయిల్యూర్‌గా భావిస్తానని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో.. పులివెందుల్లో ఏకగ్రీవాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్నలు కొందరు వైసీపీ నాయకుల నుంచి వస్తున్నాయి.
అధికారం పోయాక మీ కళ్లజోడు అద్దాలు మారాయో లేక మెమరీ లాస్ వచ్చిందో ఏంటో గానీ.. ఇప్పుడు మళ్లీ 'ఆంధ్రా.. ఆంధ్రా..' అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు.. భలే వాళ్లే శభాష్
మీరు మర్చిపోయిన ఆ పదేళ్ల 'కాంట్రాక్ట్ లీలలు' ఇవిగో, కాస్త గుర్తు తెచ్చుకోండి:
2014 నుంచి 2023 దాకా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మిషన్ భగీరథ దాకా, కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ నుంచి రోడ్ల దాకా.. తెలంగాణలోని ప్రతి పెద్ద ప్రాజెక్టును ఆంధ్రా కాంట్రాక్టర్లకే కట్టబెట్టింది అక్షరాలా మీ గులాబీ ప్రభుత్వమే కదా
నాడు ఆ కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి, వేల కోట్లు వాళ్ల అకౌంట్లలో వేసి, కమీషన్లు పంచుకుని ప్యాలెస్‌లు కట్టుకున్నప్పుడు రాని 'ఆంధ్రా' సెంటిమెంట్.. ఇప్పుడు గద్దె దిగి నిరుద్యోగులు అయిపోయేసరికి గుర్తొచ్చిందా? కమీషన్లు వచ్చేటప్పుడు ఆంధ్రా కాంట్రాక్టర్లు 'ఆప్తులు'.. సీటు ఖాళీ అవ్వగానే 'ఆంధ్రా వాళ్లా'? భలే డ్రామాలయ్యా.
అధికారంలో ఉంటే ఆంధ్రా కాంట్రాక్టర్ల ఇళ్లల్లో బిర్యానీలు తింటారు.. అధికారం పోతే అదే ఆంధ్రా జనం మీద సోషల్ మీడియాలో ఏడుస్తారు. మీ ఈ పాత చింతకాయ పచ్చడి రాజకీయాన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కాస్త స్క్రిప్ట్ మార్చుకుంటే మంచిది. కథలు చెప్పడం ఆపి, కాస్త ఆ పాత బిల్లుల రికార్డులు తిరగేయండి బీఆర్ఎస్ తమ్ముళ్లూ..
దొరల సైన్యం ఆంధ్రోడి మీద సోషల్ మీడియాలో విషం కక్కుతూ ఏడుస్తూ ఉంటే
దొరలు-పటేలు పాలన నుంచి బీసీ నాయకత్వం వైపు తెలంగాణ నీ తీసుకెళ్లిన మహనీయుడు ఎన్టీఆర్ గారు అని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసుధనాచారి అంటున్నారు.
హెచ్చరిక: భగభగ మండే వేడి.. జేబులోనే పేలుతున్న స్మార్ట్ ఫోన్లు!
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న వేళ మొబైల్స్ వాడుతున్న వారు కచ్చితంగా అలర్ట్‌గా ఉండాలి. తాజాగా కామారెడ్డి జిల్లా మక్దంపూర్ మాజీ సర్పంచ్ చంద్ర గౌడ్ ఎండలో వెళ్తుండగా, ఆయన జేబులోనే ఫోన్ విపరీతంగా వేడెక్కి ఒక్కసారిగా పేలిపోయింది. అదృష్టవశాత్తూ ఆయనకు ప్రమాదం తప్పినా, ఈ ఘటన మనకందరికీ ఒక పెద్ద హెచ్చరిక
ఈ వేసవిలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తీవ్రమైన ఎండలో వెళ్లేటప్పుడు ఫోన్లను జేబుల్లో పెట్టకండి. అలాగే ఎండ నేరుగా తగిలేలా బైక్ హోల్డర్లలో, కార్ల డ్యాష్‌బోర్డులపై ఉంచొద్దు. ఫోన్ బాగా హీట్ ఎక్కినప్పుడు వెంటనే బ్యాక్ పౌచ్ తీసేసి, కాసేపు వాడటం ఆపేయండి. మొబైల్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు ఛార్జింగ్ పెట్టకండి.
ఘరానా మోసగాళ్ళు..!
వైసీపీ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు..నిమ్మల ఫ్యామిలీ కలిసి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన వైనాన్ని వివరిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు..!
అవినాష్ రెడ్డి గారూ.. అమరావతి అద్దాల కంటే, మీ ఐదేళ్ల 'దుబారా' చిట్టా ఇదోగో!
మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే ముందు, గత ఐదేళ్లలో మీ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ దండగ ఖర్చులు చూసుకోండి:
₹3.62 కోట్ల ఎగ్ పఫ్‌లు: కేవలం తాడేపల్లి సీఎం ఆఫీస్ (CMO) స్నాక్స్, ఎగ్ పఫ్‌లు, చాయ్‌ల కోసమే ఐదేళ్లలో ఏకంగా ₹3.62 కోట్లు ప్రజాధనం తగలేశారు.
₹500 కోట్ల రుషికొండ ప్యాలెస్: పర్యాటక శాఖ పేరు చెప్పి, కొండను దొంగచాటుగా తొలిచి, అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ కోసం అక్షరాలా ₹500 కోట్లు బూడిదలో పోశారు.
₹2,500 కోట్ల రంగుల పిచ్చి: ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, సచివాలయాల గోడలకు వైసీపీ జెండా రంగులు వేయడానికి, కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్లీ మార్చడానికి వందల కోట్లు వృధా చేశారు.
₹200 కోట్ల సర్వే రాళ్లు: భూముల సర్వే సరిహద్దు రాళ్లపై కేవలం జగన్ రెడ్డి బొమ్మలు చెక్కించడం కోసమే దాదాపు ₹200 కోట్లు తగలేశారు.
సొంత పబ్లిసిటీల కోసం: పాస్బుక్కుల మీద, పథకాల మీద సొంత ఫోటోలు ప్రింట్ చేసుకోవడానికి, ప్యాలెస్ కిటికీల కర్టెన్ల కోసం లక్షల ప్రజాధనాన్ని వాడేసుకున్నారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఇలాంటి విలాసాలకు వేల కోట్లు తగలేసిన హిస్టరీ మీది. ఇప్పుడు అమరావతిపై ఏడవడానికి మీకు నోరెలా వస్తోంది అవినాష్ రెడ్డి గారూ?
కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా రెండేళ్లు కూడా కాకముందే.. అప్పుడే మీ స్క్రిప్ట్‌లో రెండేళ్లు అయిపోయిందా? సినిమా షూటింగ్లలో డేట్లు అడ్జస్ట్ చేసినట్టు రాజకీయాల్లో కూడా క్యాలెండర్ మార్చేస్తారా ఏంటి? భలే వాళ్లే! 😂
మీ 'నవరసాల' అబద్ధాలకు పక్కా లెక్కలు ఇవిగో:
ఉచిత సిలిండర్ల ముచ్చట: 'దీపం' పథకం కింద ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా దిగిపోతుంటే.. మీరేమో ఇంకా ఒకటి, రెండు అంటూ పాత సినిమా రీళ్లు తవ్వుతున్నారు. కాస్త మీ ఏరియా గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి అడగండి శ్యామల గారూ.. పక్కింటి వాళ్లనైనా అడిగితే క్లారిటీ ఇస్తారు
33% రిజర్వేషన్ గిల్లికజ్జాలు: కేంద్రం బిల్లు తేవడం కాదు శ్యామల గారూ.. స్థానిక సంస్థల్లో మహిళలకు ముందే రిజర్వేషన్లు ఇచ్చి, పొదుపు సంఘాలతో వాళ్లను లక్షాధికారులను చేసిన చరిత్ర చంద్రబాబు గారికి ఉందనుకుంటా... మీ అన్న లాగా మహిళా హోం మంత్రిని పక్కన పెట్టుకుని, వెనక నుండి తాడేపల్లి పప్పెట్ షో నడిపించలేదుగా.
తల్లికి వందనం కోతలు: 'అమ్మ ఒడి' అని చెప్పి.. లాస్ట్ కి వచ్చేసరికి ఆంక్షల కత్తెరతో లక్షల మందికి 'గుండు సున్నా' చుట్టిన మీ అన్న కటింగ్స్ గుర్తున్నాయా? ఇప్పుడు అర్హులైన ప్రతి పిల్లాడికీ ఇస్తోంది. అదన్నమాట తేడా
కెమెరా ముందు మేకప్ వేసుకుని, పేటీఎం స్క్రిప్ట్ చదివితే నిజాలు మారిపోవు శ్యామల గారూ. ఆ పాత డైలాగులు ఆపి, కాస్త కొత్తగా ట్రై చేయండి.. జనాలు నవ్వుకుంటున్నారు. జర చూసుకోండి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ స్థాయిలో గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి, తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లోని మైత్రీవనం వద్ద ముస్తాబైన ఎన్టీఆర్ విగ్రహం
రాజకీయ నాయకుడికి దమ్ము అంటే ఇలా ఉండాలి
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు ఎవడు ఏ ప్రచారం చేసినా, వెనకడుగు వేయకుండా హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించడం ఇంతకు మించి ఏం ఉంది..
పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం
రాజధానిపై వైసీపీకి ఒక విజన్ లేదు.. విషం కక్కడమే తెలుసు.. మూడు రాజధానులు అన్నారు.. కేంద్రం చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ అంటున్నారు.