దేశ సేవనే ధ్యేయంగా, భరత జాతి గౌరవాన్ని కాపాడే సంకల్పంతో, ఎందరో మహనీయులను దేశానికి అందించిన, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
#47YearsOfNationFirst
17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధం చేసి, కోటలను గెలుస్తూ.. మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదిరించి, వారి దురాగతాలకు చరమగీతం పాడి.. భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, దేశంలో హైందవానికి మహర్దశ పట్టించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు
#JaiBhavani#JaiShivaji
ఈ శ్రీరామనవమి శుభవేళ ఆ శ్రీరాముని చల్లని చూపుతో మీ జీవితం ఆనందమయం కావాలని…
ఆ శ్రీరామచంద్ర ప్రభువు అందించిన కుటుంబ విలువలు, సామాజిక సమరసత, పౌరవిధులు, ప్రకృతి పర్యావరణం, ధర్మరక్షణ, దేశభక్తి వంటి విలువలను పాటిస్తూ.…
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
#SriRamaNavami#JaiShreeRam
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన @N_RamchanderRao గారికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు! ఈ కొత్త సంవత్సరం మీకు ఆరోగ్యం, ఆనందం, మరియు మీ అన్ని కార్యక్రమాలలో మరింత విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
@BJP4Telangana@BJP4India
మాజీ ఎమ్మెల్యే @NvssprabhakarM గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, విజయాలు మరియు మరెన్నో శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నాను.
Shameful that MIM MLAs chose to walk out of the Telangana Assembly while Vande Mataram was being sung.
This isn't just a protest; it is a direct insult to the national song and the spirit of our motherland.
Why is MIM allergic to Indian symbols?
Their true colors are out for everyone to see.
Congratulations Vallapu Manoj Yadav & family on your beautiful new home! 🏡
May this house be filled with happiness, prosperity, and countless wonderful memories. Wishing you all love, peace, and success in your new beginning. ✨
- Karthik Yadav Aenugula
రంజాన్ వస్తే ప్రత్యేక వెసులుబాట్లు.. మరి హిందువుల దీక్షలకైతే ఆంక్షలా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
'మా ఆలయాలను రక్షించండి' అని మెజారిటీ హిందువులు అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది.
ఇది మా ఆవేశం కాదు.. హిందూ సమాజం తరపున భారతీయ జనతా పార్టీ ఆవేదన!
-శ్రీ బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గం.
కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బిజెపి సహించదని హెచ్చరిస్తున్నాం.