మోడీ గారి 25 ఏళ్ల సూపరిపాలనలో భాగంగా రాజమహేద్రవరం ఏర్పాటు చేసిన సేవ సకల్పా అభియాన్ లో భాగమైన 100 పార్టీ జండా దిమ్మల ఆవిష్కరణకు ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆలపాటి లక్ష్మీ నారాయణ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
In this Digital India era, @UnionBankTweets is still processing solar rooftop loans offline, asking to visit the branch multiple times — even after getting approval from the JanSamarth portal under the PM Surya Ghar Yojana. Requesting immediate action to streamline this process.
@KTRBRS మొన్న మూసి పక్కన వాళ్��కు ఎదో బరోసా ఇచ్చిండు పెద్ద ఏదో ఆదుకొనే లాగా.
అసలు విషయం ఏంది అంటే ఈ రోజు కులకొట్టే ఇండ్లు KTR మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు తయారు చేసిన చిట్ట.
ఇప్పుడు చెప్ప���డి ఎవరి పాపం ఇది?
BRS- Cong ఆడే నాటకం.
#Hydraa
As Hyderabad grapples with severe flooding, Palle Cheruvu, another major lake, is rapidly shrinking.
Over the past 2 decades, this lake is encroached by Owaisi mafia, backed by Congress & BRS governments and now become a ticking time bomb.
Will @Comm_Hydraa take action on Owaisi mafia?
Does Revanth have the courage ?
Dear @ImRo45,
You are excellence personified. Your aggressive mindset, batting and captaincy has given a new dimension to the Indian team. Your T20 career will be remembered fondly. Delighted to have spoken to you earlier today.
ప్రజా నాయకులు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ శ్రీ రాథోడ్ రమేష్ గారి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం..
ఆర��థిక సంస్కరణలకు ఊతం ఇచ్చి, భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21 ���ెలల పాటు సాగిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ, నిరంక��శ ప్రభుత్వ నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడిన వీరులందరికీ వందనాలు.
#DarkDaysOfEmergency
విస్తారమైన వర్షాలతో, నదులన్నీ నిండి, పంట భూములు సిరుల పంటలు పండాలని, రైతన్నల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరవాలని ఆకాంక్షిస్తూ
రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
ప్రధాని శ్రీ @narendramodi గారి 3.0 నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టి, తొలిసారిగా విచ్చేసిన శ్రీ @kishanreddybjp గారికి, శ్రీ @bandisanjay_bjp గారికి బేగంపేట విమానాశ్రయంలో వేదాశీర్వచనంతో పూర్ణకుంభ స్వాగతం పలికిన వేదపండితులు.